చర్చ:అమరావతి స్తూపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమరావతి స్తూపం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 23 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


అమరావతి స్తూపం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 45 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

విస్తరణ

[మార్చు]

వ్యాసము విస్తరిస్తున్నాను. సర్దుబాట్లు కూడ చేయాలి. కొంత సమయము పట్టవచ్చు.Kumarrao 16:56, 11 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసము పూర్తయింది. వ్యాఖ్యలకు స్వాగతము. అదనపు సమాచారమునకు ఆహ్వానము.Kumarrao 13:58, 10 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసము చాలా బాగుంది కుమార్ గారు. కానీ మీరు అక్కడక్కడ మరీ గ్రాంధిక పదాలను వాడారు. ఉదాహరణకు జీర్ణోద్దరణ వంటివి. ఈ పదాలను వ్యవహారిక భాషలోకి మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఉపోద్ఘాతం అని విడిగా హెడింగ్ పెట్టనవసరం లేదనుకుంటా. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. మిగతా సభ్యులు కూడా తమ అభిప్రాయాలను తెలిపితే బాగుంటుంది. ఏది ఏమైనా ఈ వ్యాసం చాలా అద్భుతంగా రాసారు. δευ దేవా 16:18, 10 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కుమారరావుగారూ! అమరావతి స్తూపం వ్యాసం చక్కగా తీర్చినందుకు అభినందనలు. నేను మరి కొంచెం విస్తరించాలనుకొంటున్నాను. ప్రస్తుతం సుందర కాండ మరియు జపాన్ (అనువాదం) పనులలో ఉన్నాను. సమయం చూసుకొని ప్రయత్నిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:17, 10 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

స్థూపమా? స్తూపమా?

[మార్చు]

నా అజ్ఙానాంధకారాన్ని మన్నించ ప్రార్థన. స్థూపం సరి అయిన పదం అని అనుకొంటున్నాను. నా ఆలోచన సరి అయితే ఈ వ్యాసాన్ని తరలించగలరు. తప్పు అయితే స్తూపమే సరి అయిన పదమని నిర్ధారించగలరు. - శశి (చర్చ) 08:06, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

శశి గారు, కాస్త ఆగుదాములెండి ! నేను కూడా ఈ సందర్భములో ఒక ఉచిత సలహా ఇస్తున్నాను. (1) స్థూపం లేదా (2) స్తూపము అని అనుకుంటున్నాను. కాని స్థూపము మాత్రము ఈ వ్యాసానికి తగదని నా అభిప్రాయము. మన వరిశ్టులు వివరముగా వివరించేవరకు వేచి చూద్దాము. మీ.....JVRKPRASAD (చర్చ) 08:30, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
శశి, JVRKPRASAD గార్లకు "భట్టిప్రోలు స్తూపము" అనే పురాతత్వ శాఖ వారు ప్రచురించిన పుస్తకంలో వాడారు. కనుక మార్చనవసరంలేదు. వేరే వాడుక వుంటే దానినుండి దారిమార్పు చేస్తే సరిపోతుంది. --అర్జున (చర్చ) 01:53, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, స్థూపం అంటే స్తంభం లాంటి ఆకారం, స్తూపం అంటే దిబ్బ -అని ఆంధ్రభారతి నిఘంటువు చెబుతోంది. అంచేతనే అమరావతి స్థూపం నుండి అమరావతి స్తూపం కు తరలించాను. __చదువరి (చర్చరచనలు) 02:24, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, నిఘంటువు నిర్వచనం తెలిపినందుకు ధన్యవాదాలు. దాని ప్రకారం స్తూపం సరియైనది కాబట్టి, దారిమార్పు కాకుండా, అన్ని చోట్ల సవరించడం మంచిదనుకుంటాను. --అర్జున (చర్చ) 02:35, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, అలాగంటారా...? మీరెలాగూ ఈ పేజీలో పనిచేస్తున్నారు కాబట్టి, అన్నిచోట్లా సవరించేందుకు మీకు కుదురుతుందేమో చూడండి. .__చదువరి (చర్చరచనలు) 02:40, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, బాటుతో ప్రయత్నించాను అయితే 'ప్రసిద్ధి' లాంటి పదాల Abusefilter అడ్డుపడింది. అందువలన కొన్నిటికి మానవీయంగా చేయవలసివచ్చింది. ఇంకేమైనా మిగిలిపోయినవి మీ దృష్టికి వస్తే తెలియచేయండి --అర్జున (చర్చ) 05:08, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఆ వడపోత వలన ఆటో, సెమీ-ఆటో దిద్దుబాట్లకు ఇబ్బందిగానే ఉంటోంది. రెండో ప్రయత్నంలోనే దిద్దుబాటు ఓకే అవుతోంది. అలా రెండో ప్రయత్నం చెయ్యవచ్చు. లేదా తాత్కాలికంగా దాన్ని అచేతనం చేసి మీ పనయ్యాక మళ్ళీ చేతనం చెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 06:13, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, pwb వాడేటప్పుడు రెండో ప్రయత్నం వీలుకాలేదు. ఈ Abuse filter, సరియైనా మూలాలున్నా హెచ్చరిస్తూనే వుంటుంది కాబట్టి, దినికి బదులు, హెచ్చరిక మూసలు చేర్చడమే మంచిదనుకుంటాను. లేక అజ్ఞాత వాడుకరులకో, లేక కొత్త వాడుకరులకో పరిమితం చేసే వీలుంటే చూడండి. --అర్జున (చర్చ) 05:04, 26 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, వికీపీడియాలో ఈ ప్రఖ్యాత వంటి పదాలను విశేషణాలుగా ప్రయోగించడం సంప్రదాయం కాదు కాబట్టి.. మూలాలున్నా, ఎవరు రాసినా అది సంప్రదాయ వ్యతిరేకమే అవుతుంది. అంచేత సార్వత్రికంగా అమలయ్యేలానే ఉండాలని నా అభిప్రాయంగా ఉంది. సముదాయం ఏమంటుందో చూడాలి.__చదువరి (చర్చరచనలు) 05:09, 26 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారికి, కొన్ని ఆంగ్ల వికీ వ్యాసాలు పరిశీలించిన మీదట,మీరు చెప్పినది నిజమే అని తెలిసింది. అయితే మూలాలున్నప్పుడు వ్యాసంలో greatest అని వాడుతున్నట్లుగా అర్ధమైంది. en:Abraham lincoln He is consistently ranked both by scholars[1] and the public[2] as among the greatest U.S. presidents.. AbuseFilter హెచ్చరికని పాటించి సవరణలు చేసేవారు చాలా తక్కువ అని నా అంచనా, హెచ్చరిక మూస వాడితే మంచిదనుకుంటాను. --అర్జున (చర్చ) 00:51, 27 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

  1. Lindgren, James (November 16, 2000). "Ranking Our Presidents for dealing with the American Civil War, and slavery" (PDF). International World History Project. Archived from the original (PDF) on January 31, 2012.
  2. "Americans Say Reagan Is the Greatest U.S. President". Gallup.com (in అమెరికన్ ఇంగ్లీష్). February 28, 2011. Archived from the original on March 14, 2012. Retrieved February 13, 2019.

కట్టడ గణాంకాలు

[మార్చు]

ఇంపీరియల్, మెట్రిక్ కొలమానం రెండూ వాడకుండా, ఒకటే వాడితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 13:27, 2 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]