వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/sridhar1000

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

sridhar1000[మార్చు]

ఇక్కడ వోటు వెయ్యండి (10/4/2012) ముగింపు తేదీ :05:52 14 ఏప్రిల్ 2012 (UTC)

అభ్యర్ధికి ప్రశ్నలు[మార్చు]

నిర్వాహక అభ్యర్ధి గారూ, వికీపీడియా నిర్వాహణా పనులు చేయటానికి చొరవచూపి ముందుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రతిపాదనలో చర్చకై పాల్గొనే సభ్యులకు తోడ్పడేందుకు దయచేసి ఈ దిగువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.

1. మీరు ఎటువంటి నిర్వహణా పనులలో పాల్గొన్నారు లేదా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు?
జ:
2. వికీపీడియాలో మీ అత్యుత్తమ కృషి ఏమిటి? ఎందుకు?
జ:
3. మీరు ఏదైనా విషయంపై దిద్దుబాట్ల విషయంలో ఘర్షణకు గురయ్యారా? లేదా, ఇతర సభ్యులెవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసిన సందర్భాలున్నాయా? అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించారు మరియు ఇకముందు అలాంటి సందర్భాలు వస్తే ఎలా ఎదుర్కొని పరిష్కరిస్తారు?
జ:
అభ్యర్థి వివరణ

నేను వికీపిడియాలో ఉన్న speedy delete Delete Template ఉన్న బొమ్మలను తొలగించాలి అని అనుకుంటున్నాను. తెలుగు వికీపిడియాలోని పైల్స్‌ను వికీకామన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేద్దామనుకుంటున్నాను.--Sridhar1000 (చర్చ) 05:52, 10 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశ్నలు-సమాధానాలు
మీకు నిర్వాహక హోదాపై గల ఆసక్తికి ధన్యవాదాలు. మీ వాడుకరి పేజీలో మీ గురించి కొంత పరిచయం రాస్తే బాగుంటుంది. అన్నట్లు కామన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ఎవరైనా చేయెచ్చు. ప్రయత్నించారా?--అర్జున (చర్చ) 06:39, 10 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
స్వయంగా నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి చేసుకోవడం మంచిదే కాని అంతకు ముందు తెవికీలో నిర్వాహక పనులు చేసి సభ్యుల దృష్టికి వస్తే బాగుండేది. ఇదివరకు నిర్వాహకులు ఇచ్చిన సూచనలకు కూడా ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వలేరు పైగా వాటిని తృణీకరించారు. కేవలం బొమ్మలను తొలిగించడానికి మాత్రమే అయితే ఆయా బొమ్మల పేజీలలో తొలిగింపు మూస ఉంచితే సరిపోతుందనుకుంటాను. వాటికి నిర్వాహకులెవరైనా తొలిగిస్తారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:11, 10 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వాహక హోదాకై ప్రతిపాదించిన పిదప సభ్యుల చర్చాపేజీలలో ఈ విషయం వ్రాసే అవసరం లేదనుకుంటాను. వారం పాటు జరిగే ఓటింగులో సభ్యులు స్వచ్ఛందంగా పరిశీలించి ఓటువేస్తారు. అంతగా అవసరమైతే దీనికొరకు రచ్చబండను ఉపయోగించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:42, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
sridhar1000 గారి పూర్వపు లాగ్ పుటలను ఒకసారి పరిశీలించ గలరు. sridhar1000 గారు, [1] రాజీనామా ఒకసారి ఇచ్చారా ?జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 18:27, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నా చర్చా పుటలో ఈ విషయం వ్రాసినందుకు నెనర్లు. నేను ఇంతకు ముందే ఈ పుట చూశాను. మీరు చెప్పిన రెండు పనులు కూడా నిర్వాహకులు కాకుండాచెయ్యవచ్చు కదా అనుకున్నాను. తరువాత మీరు చేసిన మార్పులు చేర్పులు చూశాను. బొమ్మల విషయంలో మీరు చేసిన కృషి ప్రశంశనీయం. కానీ వ్యాసాలలో మీరు చేసిన కాంట్రిబ్యూషను తక్కువగా ఉన్నట్టుంది. నాకు గుర్తున్నంతవరకు కనీసం వెయ్యి మార్పులు చేస్తే వికికి నిర్వాహత్వానికి అర్హులు అలా చూస్తే మీరు స్వంతంగా అప్లై చేసుకోవడానికి పూర్తిగా అర్హులు. కాని మీరు చేసిన మార్పులు ఎక్కువగా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. నా సలహా అయితే అప్పుడే నిర్వాహక హోదా కోసం ఆలోచించకుండా ఇంకా కొంత కాలం తెవికీ కార్యకలాపాలలో పాల్గొన ప్రయత్నించమని. ఈ హోదాలు అవే వస్తాయి మిమ్ము వెతుక్కుంటూ...Chavakiran (చర్చ) 09:00, 13 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.

వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి. దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో --అర్జున (చర్చ) 11:26, 25 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీలో బొమ్మల విషయంలో మంచి కృషి చేశారు. కానీ చేసిన రచనలు చాలా తక్కువ. మరికొంతకాలం రచనలు చేసి మీ కృషిని నిరూపించుకొండి. ప్రస్తుతం తెవికీలో రచయితల కన్నా నిర్వాహకులు అధికంగా ఉన్నారు. కాబట్టి నిర్వాహకత్వం తర్వాత తీసుకూవచ్చని నా ఉద్దేశం.Rajasekhar1961 (చర్చ) 11:34, 13 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
మద్దతు
  • sridhar1000 గారు నిర్వాహకహోదాకు విజ్ఞప్తి చేసి వికీపీడియాపై తమకు గల ఆసక్తిని తెలియజేయడం ముదావహం. వికీపీడియాకు వీరు అద్భుతమైన చిత్రాలను అందించారు. వీరు మిగిలిన సభ్యులతో సంప్రదింపులు కొంచం మెరుగుపరచుకొని అలాగే వ్యాసల మీద కూడా కొంచం శ్రద్ధవహిస్తే మరింత బాగుంటుంది. శ్రీధర్ గారి నిర్వాహక విజ్ఞప్తికి నేను మద్దతు ప్రకటిస్తున్నను.t.sujatha 15:52, 12 ఏప్రిల్ 2012 (UTC)
  • శ్రీధర్ గారి నిర్వాహక హోదాకు నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను..... భాస్కర నాయుడు.
వ్యతిరేఖత
  • వాండలిజం చేస్తున్న సభ్యులకు నిర్వహక బాధ్యతలు ఇవ్వడం వలన తెలుగు వికీపీడియా కు తీవ్రమైన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉన్నందున శ్రీధర్ గారికి నిర్వహక హోదా కల్పించపోవడమే మంచిది. ఇతడు సభ్యునిగా కొనసాగితేనే మంచిది.Rajasekhar1961 (చర్చ) 04:47, 25 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్ణయం

శ్రీధర్ గారు నిర్వహాక హోదాలో సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధాన మివ్వనందున, మరి కొన్నాళ్లు తెవికీలో సమర్ధవంతంగా పనిచేసి ఆ తరువాత నిర్వాహకహోదాకు ప్రయత్నించమనికోరడమైనది.--అర్జున (చర్చ) 11:26, 25 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]