వికీపీడియా:పాఠం (ముగింపు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సహాయం పేజీలు | స్వాగతం  ·   తెలుగులో రచనలు చెయ్యడం  ·   5 నిమిషాల్లో వికీ  ·   పాఠం  ·   గైడు  ·   పదకోశం  ·   సహాయం  ·   సహాయ కేంద్రం  ·   ప్రశ్నలు  ·   వీడియో పాఠాలు

మొదటి పేజీ   దిద్దుబాటు   ఫార్మాటింగు   వికీపీడియా లింకులు   బయటి లింకులు   చర్చాపేజీలు   గుర్తుంచుకోండి   ఖాతా   ముగింపు    

అయిపోయింది.

మీకిప్పుడు వికీపీడియాకు తోడ్పడడానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు తెలుసు. ఈ పాఠంపై మీ స్పందన ఏమిటి? ఏదైనా విషయాన్ని మరింతగా వివరించాల్సింది అని అనుకున్నారా? లేదా, ఇక్కడలేనిదాని గురించేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? చర్చా పేజీలో వ్యాఖ్యానించడం ద్వారా మాకు తెలియజేయండి. మిమ్మల్ని మీరు వికీపీడియా:వికీపీడియనులు లో పరిచయం చేసుకోవచ్చు. మీకు మరింత సహాయం కావాల్సివస్తే, ప్రధాన సహాయపు పేజీ సహాయము:సూచిక వద్ద ఉంది (a link is always available through the interaction sidebar under Help).


ఇంకేమైనా నేర్చుకోవాల్సిఉందా?

ఈ పాఠాలను క్లుప్తంగా ఉండేలా తయారు చేసాం. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింది లింకులు చూడండి.