వికీపీడియా:వికీప్రాజెక్టు/గోదావరి పుష్కరాలు
స్వరూపం
గోదావరి నది కి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. తెలుగు వికీపీడియా లో దీని గురించిన సమగ్ర సమాచారాన్ని చేర్చడం దీని లక్ష్యం.
లక్ష్యాలు
[మార్చు]- గోదావరి నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించడం, వ్యాసాల విస్తరణ
- గోదావరి నది తీర ప్రాంతాల పుణ్యక్షేత్రాలు గుర్తించడం,వ్యాసాల విస్తరణ
- గోదావరి తీర ప్రాంత పర్యాటక ప్రాంతాలను గుర్తించడం, వ్యాసాల విస్తరణ
- గోదావరి తీరప్రాంతాలలో పుష్కరాల ద్వారా జరిగిన, జరుగుతున్న అభివృద్ది
- గోదావరి పుష్కరాల ద్వారా లోపాలు, ప్రమాదాలు, జననష్టాలు, రోగాల వ్యాప్తి
- పుష్కరాలలో పాలుపంచుకొనే సేవాసంస్థలు, ఇతర సంస్థల వివరాలు
- పై వాటికి సంబంధించిన బొమ్మల సేకరణ
సభ్యులు
[మార్చు]- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 10:30, 16 మార్చి 2015 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 11:48, 16 మార్చి 2015 (UTC)
- --పవన్ సంతోష్ (చర్చ) 03:25, 17 మార్చి 2015 (UTC)
- ----విశ్వనాధ్ (చర్చ) 05:16, 23 మార్చి 2015 (UTC)
చేయాల్సిన పనులు
[మార్చు]- గోదావరి నది పుష్కరము వ్యాసాన్ని విస్తరించడం.
- గోదావరి నది ప్రవాహక ప్రాంత గ్రామాలను గుర్తించడం
- ఇప్పటివరకు జరిగిన గోదావరి పుష్కరాల గురించిన సమాచారాన్ని చేర్చడం.
- మూస:గోదావరి నది ని విస్తరించి పుష్కరాల కోసం ఒక విభాగాన్ని చేర్చాను.