వికీపీడియా:శిక్షణ-శిబిరం/హైదరాబాద్/హైదరాబాద్ 9
Jump to navigation
Jump to search
తెలుగు వికీపీడియా 19వ వార్షికోత్సవాలలో భాగంగా విద్యార్థులకు తెలుగు వికీపీడియా ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం.
వేదిక
[మార్చు]ప్రదేశం: వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్, హైదరాబాదు
తేదీ, సమయం
[మార్చు]2022-11-21 (సోమవారం) ఉదయం 11 గంటల నుండి.
వికీపీడియా అవగాహన సదస్సు లో
[మార్చు]- వికీపీడియా, తెలుగు వికీపీడియా అవగాహన
- వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం
- వికీపీడియా సోదర ప్రాజెక్టులు (ప్రకరణాలు)
- విద్యా సంబంధిత విషయాలకు తెలుగు వికీపీడియా ద్వారా లబ్ది పొందటం
నిర్వాహకులు
[మార్చు]పాల్గొనే వికీపీడియన్లు
[మార్చు]- NskJnv 16:05, 17 నవంబరు 2022 (UTC)
- G Nageswara.Rao
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:30, 19 నవంబరు 2022 (UTC)
- Kasyap (చర్చ) 07:40, 19 నవంబరు 2022 (UTC)
- Prasharma681--Prasharma681 (చర్చ) 10:03, 19 నవంబరు 2022 (UTC)
<పై వరసలో సంతకం చేయండి>
కార్యక్రమ సంధానకర్తలు
[మార్చు]శిక్షణ శిబిరానికి హాజరైనవారు
[మార్చు]నివేదిక
[మార్చు]కార్యక్రమం కింది సమయానుసారంగా నడిచింది.
- ఉదయం 11:00 గం.ల నుండి 12:30 వరకు - శిక్షణా శిబిరం ప్రారంభ కార్యక్రమం
- 12:30 నుండి 2:00గం.ల వరకు కంప్యూటర్ ల్యాబ్ లో విద్యార్థులచేత వికీ అకౌంట్లు సృష్టి, సొంత వాడుకరి పేజీల సృష్టి, చిన్న చిన్న ఎడిట్స్ చేయడం
- మధ్యాహ్నం 2:00గం.లకు - భోజనం, విరామం
- 2:30 నుండి 4:00 వరకు అధిక ఆసక్తి ఉన్న విద్యార్థులకు మరో శిక్షణా శిబిరం. (వ్యాసాల సృష్టి గురించి సంక్షిప్త పరిచయం)
- సాయంత్రం 4:00గం.లకు శిబిరం ముగింపు, తిరుగు ప్రయాణం