Jump to content

వికీపీడియా:సమావేశం/మార్చి 24, 2013 సమావేశం

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 సంబంధించి కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించేందుకు ఈ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), (సరోజినీ నాయుడు) గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్

వివరాలు

[మార్చు]
థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), (సరోజినీ నాయుడు) గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్

చర్చించిన అంశాలు

[మార్చు]
  • సమావేశానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమం.
  • నిర్వహించే స్థలం: థియేటర్ ఔట్రీచ్ యూనిట్ కో-ఆర్డినేటర్ పెద్ది రామారావుగారితో చర్చించిన తర్వాత.
  • ఆహ్వానితులకు పంపాల్సిన సమాచారం డ్రాఫ్టు, లోగోలు.
  • స్కైపులో మీటింగ్ సాధ్యపడలేదు. విష్ణు, అర్జున గార్లతో మొబైల్ లో చర్చ జరిపాము.

సమావేశంలో పాల్గొన్నవారు

[మార్చు]