Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ట్రైన్-ఎ-వికీపీడియన్ మరియు పాలసీ చర్చల సమావేశం

వికీపీడియా నుండి

వికీపీడియన్లకు ఉన్నతస్థాయి శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ట్రైన్-ఎ-వికీపీడియన్ కార్యక్రమం, తెలుగు వికీపీడియా పాలసీ చర్చల సమావేశంతో పాటుగా మే 15, 2016న గోల్డెన్ థ్రెషోల్డ్ లో జరిగింది.

వివరాలు

[మార్చు]

నిర్వహణ

[మార్చు]

పాల్గొన్నవారు

[మార్చు]
  1. మీనా గాయత్రి (తెలుగు)
  2. అజయ్ (తెలుగు)
  3. ప్రణయ్ రాజ్ (తెలుగు)
  4. గుళ్ళపల్లి నాగేశ్వరరావు (తెలుగు)
  5. రాజశేఖర్ (తెలుగు)
  6. విశ్వనాధ్ (తెలుగు)
  7. కశ్యప్ (తెలుగు)
  8. User:Vin09 (ఆంగ్లం, తెలుగు)
  9. సోనాలీ (ఒడియా)
  10. User:Mouryan (బెంగాలీ, తెలుగు)
  11. శక్తి స్వరూప్ (ఆంగ్లం)
  12. వాడుకరి:Yash.golechha (ప్రారంభస్థాయి, హిందీ, ఆంగ్ల వికీపీడియాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు)
  13. యోహాన్ థామస్ (ఆంగ్ల, వికీమీడియా ఇండియా ప్రతినిధి)

నివేదిక

[మార్చు]

కార్యక్రమ ప్రారంభం:పరిచయం

[మార్చు]
  • సీఐఎస్-ఎ2కె చేస్తున్న పనులు, భారతీయ భాషల వికీమీడియా సముదాయాలకు అందజేసే సహకారాన్ని గురించి, ఆపైన ట్రైన్-ఎ-వికీపీడియన్ ప్రోగ్రాం గురించి వివరణ.
  • ట్రైన్-ఎ-వికీపీడియన్ సిలబస్, గత సెషన్ల గురించి లోతైన వివరణ.
  • వికీపీడియాకు మరీ కొత్తవారు ఉండడంతో వికీపీడియా గురించి మౌలికాంశాల వివరణ చేశారు.
  • రాజశేఖర్ వ్యాసం యొక్క మౌలిక నిర్మాణం గురించి చర్చించారు.

హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ

[మార్చు]
  • వికీపీడియాలో యాదృచ్ఛిక పేజీ తెరుస్తూ తెలుగు, ఆంగ్ల భాషల వికీపీడియాల్లోని 20కి పైగా వ్యాసాలు చదివి వాటి సమస్యలు జాబితాచేశారు.
  • కొత్తవారిని తమ అభిప్రాయం చెప్పమనగా, అనుభవజ్ఞులైన వికీపీడియన్లు వికీ పరిభాషలో వాటి సమస్యలు చెప్పారు.
  • సాధారణంగా వికీపీడియా వ్యాసాల్లో ఉండే సమస్యల జాబితా (రచన శైలి, మొలకలు, మూలాలు వంటివి) చేసి సంబంధిత పాలసీలు, గైడ్లైన్లు వంటివి చర్చకు వచ్చాయి.