వికీపీడియా:2013 కొలరావిపుప్ర/రవిచంద్ర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

2013 వికీ పురస్కార ప్రతిపాదన
పూర్తి చేసేటప్పుడు కలిగే సందేహాల నివృత్తి కొరకు పురస్కారం పేజీలోని నియమనిబంధనలు మరియు ప్రతిపాదనకు సూచనలు గమనించండి. ఇంకేదైనా సందేహముంటే సంబంధిత చర్చాపేజీలో వ్యాఖ్య రాసి {{సహాయంకావాలి}} మూస చేర్చటం ద్వారా సహాయం పొందవచ్చు.

విషయ సూచిక

2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ప్రతిపాదన (2013 Kommaraju Lakshman Rao Wikimedia Award Nomination)

ప్రతిపాదన వివరాలు (Details of Nomination)

ప్రతిపాదిత వాడుకరి పేరు
రవిచంద్ర
ప్రతిపాదన రకం= సహసభ్యునికై ప్రతిపాదన
ప్రతిపాదన సమర్పించిన వారు 
వాడుకరి భాస్కరనాయుడు.Bhaskaranaidu (చర్చ) 12:16, 4 డిసెంబర్ 2013 (UTC)
ప్రతిపాదన ను సమర్థించేవారు 
  1. మద్దతు ప్రకటిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 13:34, 4 డిసెంబర్ 2013 (UTC)
  2. శశి (చర్చ) 15:02, 4 డిసెంబర్ 2013 (UTC) సమర్థన
  3. --కె.వెంకటరమణ (చర్చ) 15:06, 4 డిసెంబర్ 2013 (UTC)
  4. వీవెన్ (చర్చ) 16:07, 4 డిసెంబర్ 2013 (UTC)
  5. --శ్రీరామమూర్తి (చర్చ) 06:07, 5 డిసెంబర్ 2013 (UTC)
  6. --Nrahamthulla (చర్చ) 07:10, 8 డిసెంబర్ 2013 (UTC)
  7. __ప్రదీపు (+/-మా) 20:40, 15 డిసెంబర్ 2013 (UTC)

<పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి>


ప్రతిపాదిత సభ్యుని అంగీకారం

నేను ఈ వికీపురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలుపుచున్నాను. పురస్కార నియమనిబంధనలకు నేను కట్టుబడగలను. -- రవిచంద్ర (చర్చ) 12:28, 4 డిసెంబర్ 2013 (UTC)

వికీ కృషిని తెలిపే గణాంకాలు

(అన్నీ వికీ ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల ఉపకరణం చూసి నేటి తెలుగు ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల వరుసలు(te. తో ప్రారంభమవుతాయి) నకలు చేసి ఇక్కడ అతికించండి.2013 Q3వరకు గల సభ్యుని కృషిలో ముఖ్యాంశాలను మాత్రమే తరువాతి విభాగాలలో వివరించండి.)

వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)

(దయచేసి ప్రతి విభాగంలో ప్రతిపాదిత సభ్యుని ఆధారపూరిత కృషి(వికీలింకులద్వారా) వివరణలు ఇవ్వండి. వీలైనన్నీ విభాగాలు నింపండి. ప్రతివిభాగం తరువాత ఉపయోగమనుకున్న చోట్ల విషయసేకరణకు వికీపీడియాలో రచనలకులింకు ఇవ్వబడినది. వాడుకరి ప్రధాన వికీ వేరేదైతే ఆ వికీకెళ్లి వాడుకరి సభ్యపేజీద్వారా వాడుకరి రచనలు చూడవచ్చు, . మీ వివరణ ఆ తరువాతి వరుసలో ప్రారంభించండి)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)

(ప్రధానపేరుబరిలో సభ్యుని రచనలు, వర్గంపేరుబరిలోసభ్యుని రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)

(బొమ్మల పేరుబరిలో రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )

(సహాయం పేరుబరిలోరచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని)

(ఉదాహరణగా మూస పేరుబరిలో రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)

(వికీపీడియా పేరుబరిలో రచనలు)

మూసలు తయారు చేశాను. వికీ శైలిని గురించిన వ్యాసాలను విస్తరించాను. తెవికీ చిట్కాలను రాశాను. --రవిచంద్ర (చర్చ) 11:27, 21 డిసెంబర్ 2013 (UTC)

సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి

(ఉదాహరణగా వ్యాస చర్చ పేరుబరిలో రచనలు)

కొత్త సభ్యత్వాలను గమనిస్తూ స్వాగతం పలకడం. వారికి సలహాలు ఇవ్వడం చేశాను. --రవిచంద్ర (చర్చ) 11:25, 21 డిసెంబర్ 2013 (UTC)

ఆన్లైన్ ప్రచారంలో కృషి

ఇటీవలే ప్రారంభించిన నా బ్లాగు

ఇది కాకుండా నా బ్లాగు నుంచి వేసిన లంకె వల్ల కొద్దిమందిలో స్ఫూర్తి నింపాను.

కొత్త సభ్యులకు ఈమెయిల్ ద్వారా వికీలో వాడకం లో సలహాలు అందించాను.

భౌతిక ప్రచారంలో కృషి

ఈ తెలుగు సంస్థ ద్వారా మూడేళ్ళు హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీ ప్రచారం.

తెలుగు వికీ నెలవారీ సమావేశాల్లో భాగస్వామ్యం.

వికీ విధానాలపై అవగాహన

వికీలో చేరిన సంవత్సరంలోపే వెయ్యి దిద్దుబాట్లు చేసి వికీ విధి విధానాలు బాగా అవగాహన చేసుకుని నిర్వాహకుణ్ణి అయ్యాను. రెండేళ్ళ పాటు ఈ వారం వ్యాసం, మీకు తెలుసా? శీర్షికలు నిర్వహించాను.

తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)

ఏవైనా అదనపు సమాచారం (Any additional information)

గ్రామ వ్యాసాల్లో ఎటువంటి సమాచారం చేర్చవచ్చో చూపించడానికి ఉదాహరణగా చేమూరు, ముచ్చివోలు వ్యాసాలు తయారు చేశాను. - రవిచంద్ర (చర్చ) 11
21, 21 డిసెంబర్ 2013 (UTC)

మూలాలు