వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Palagiri
Jump to navigation
Jump to search
పూర్తి చేసేటప్పుడు కలిగే సందేహాల నివృత్తి కొరకు పురస్కారం పేజీలోని నియమనిబంధనలు మరియు ప్రతిపాదనకు సూచనలు గమనించండి. ఇంకేదైనా సందేహముంటే సంబంధిత చర్చాపేజీలో వ్యాఖ్య రాసి {{సహాయంకావాలి}} మూస చేర్చటం ద్వారా సహాయం పొందవచ్చు.
2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ప్రతిపాదన (2013 Kommaraju Lakshman Rao Wikimedia Award Nomination)
ప్రతిపాదన వివరాలు (Details of Nomination)
- ప్రతిపాదిత వాడుకరి పేరు
- వాడుకరి:Palagiri
- ప్రతిపాదన రకం= సహసభ్యునికై ప్రతిపాదన
- ప్రతిపాదన సమర్పించిన వారు
- --కె.వెంకటరమణ (చర్చ) 15:16, 2 డిసెంబర్ 2013 (UTC)
- ప్రతిపాదన ను సమర్థించేవారు
- మనఃపూర్వక సమర్థన అహ్మద్ నిసార్ (చర్చ) 04:40, 3 డిసెంబర్ 2013 (UTC)
- --శ్రీరామమూర్తి (చర్చ) 02:19, 4 డిసెంబర్ 2013 (UTC)
- శశి (చర్చ) 11:04, 4 డిసెంబర్ 2013 (UTC)
- సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:01, 4 డిసెంబర్ 2013 (UTC)
- వీవెన్ (చర్చ) 16:10, 4 డిసెంబర్ 2013 (UTC)
- --Nrahamthulla (చర్చ) 07:05, 8 డిసెంబర్ 2013 (UTC)
- <పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి>
- ప్రతిపాదిత సభ్యుని అంగీకారం
నేను ఈ వికీపురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలుపుచున్నాను. పురస్కార నియమనిబంధనలకు నేను కట్టుబడగలను. -- Palagiri (చర్చ) 15:33, 2 డిసెంబర్ 2013 (UTC) వికీ సంతకం>
వికీ కృషిని తెలిపే గణాంకాలు
- (అన్నీ వికీ ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల ఉపకరణం చూసి నేటి తెలుగు ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల వరుసలు(teతో ప్రారంభమవుతాయి) నకలు చేసి ఇక్కడ అతికించండి.2013 Q3వరకు గల సభ్యుని కృషిలో ముఖ్యాంశాలను మాత్రమే తరువాతి విభాగాలలో వివరించండి.)
వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)
- (దయచేసి ప్రతి విభాగంలో ప్రతిపాదిత సభ్యుని ఆధారపూరిత కృషి(వికీలింకులద్వారా) వివరణలు ఇవ్వండి. వీలైనన్నీ విభాగాలు నింపండి. ప్రతివిభాగం తరువాత ఉపయోగమనుకున్న చోట్ల విషయసేకరణకు వికీపీడియాలో రచనలకులింకు ఇవ్వబడినది. వాడుకరి ప్రధాన వికీ వేరేదైతే ఆ వికీకెళ్లి వాడుకరి సభ్యపేజీద్వారా వాడుకరి రచనలు చూడవచ్చు, . మీ వివరణ ఆ తరువాతి వరుసలో ప్రారంభించండి)
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని)
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)
సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి
ఆన్లైన్ ప్రచారంలో కృషి
భౌతిక ప్రచారంలో కృషి
వికీ విధానాలపై అవగాహన
తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)
- [[1]]కన్నడ వికీలోని రచనల వివరాలు
- [2]]ఆంగ్లవీకిలో.కన్నడ విక్షనరిలో,తెలుగు విక్షనరిలో,మెటవికీ,కామన్సు తదితర ప్రాజెక్టులలో దిద్దుబాట్ల వివరాలు.
ఏవైనా అదనపు సమాచారం (Any additional information)
- (దయచేసి మీరు యుక్తమని భావించిన అదనపు సమాచారం వివరించండి)
- పాలగిరి గారు తెలుగు వికీపీడియాలో విశేషమైన వ్యాసాలు వ్రాయడమే కాక కన్నడ, ఆంగ్ల వికీపీడియాలకు గణనీయమైన సేవలు అందించారు. విక్షనరీ లో కూడా విశేషమైన సేవలు అందించారు. ఆయన నూనెల వ్యాసాలు, రసాయన శాస్త్రమునకు సంబంధించి కర్బన సమ్మేళనాల వ్యాసాలను వ్రాసి అనేక మంది క్రొత్త వాడుకరులకు తెవికీ పట్ల ఆశక్తిని కలిగించిన వ్యక్తి. నేను కూడా తెవికీ లో అనేక రచనలు చేయడానికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం కూడా ఉంది. క్రొత్త వాడుకరులకు కూడా సరైన సూచనలు అందించి తెవికీ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి. ఆయన ఈ పురస్కారానికి శతశాతం అర్హుడు.----కె.వెంకటరమణ (చర్చ) 15:22, 2 డిసెంబర్ 2013 (UTC)