Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య, ఉపాధి/ప్రణాళిక-1

వికీపీడియా నుండి

ప్రణాళిక-1

[మార్చు]
కాలం
మే-అక్టోబర్ 2010 (ఆరు నెలలు)
  1. మే 2010: సభ్యుల పిలుపు, (సభ్యులు తరువాత కూడ చేరవచ్చు) పని పరిమితి నిర్ణయం
  2. జూన్- ఆగష్టు 2010: వ్యాసాలుచేర్చు, మార్చు
  3. సెప్టెంబర్ 2010:వ్యాసాల నాణ్యత నిర్ణయం
  4. అక్టోబర్ 2010: వ్యాసాల మెరుగు

చేయవలసిన పనులు

[మార్చు]

అత్యవసర జాబితా (ప్రణాళిక-1 పరిమితి )

[మార్చు]
  • వ్యాసపు చర్చా పేజీ ప్రాజెక్టు మూస తయారి {{మూస:వికీప్రాజెక్టు విద్య, ఉపాధి}}
  • ప్రాజెక్టు సభ్యుల మూస తయారి {{విద్య, ఉపాధి ప్రాజెక్టు సభ్యులు}}
ఉపాధి
సృష్టించాల్సిన లేక ఉపాధి పరంగా విస్తరించాల్సిన వ్యాసాల జాబితా
  1. ఐటి
  2. బిపిఒ
  3. విక్రయ కేంద్రాలు (రిటైల్)
  4. బీమా
  5. బోధన
  6. ఆర్థిక సేవలు
  7. వ్యవసాయం
  8. వైద్యం
  9. కళ
  10. క్రీడలు
  11. సమాచార సాధనాలు
  12. ఫ్యాషన్ టెక్నాలజీ
  13. ఆహార సంస్కరణ
విద్య,ఉపాధి
సృష్టించాల్సిన లేక విస్తరించాల్సిన వ్యాసాల జాబితా
  1. ప్రవేశ పరీక్షలు
  2. ఇంటర్వ్యూ
  3. చర్చ
  4. వ్యాస రచన
  5. వక్తృత్వం

సభ్యులు

[మార్చు]
వారానికి కనీసం రెండు గంటలు కేటాయించగల వారు
  1. కాసుబాబు 19:53, 29 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
వారానికి కనీసం ఒక గంట కేటాయించగల వారు

ఎవరూ లేరు

వారానికి కనీసం అర గంట కేటాయించగల వారు

ఎవరూ లేరు

సమీక్ష

[మార్చు]
మే 17, 2010 వరకు

విద్య లో ఉన్నత విద్య వరకు చిన్న వ్యాసాలు తయారయ్యాయి. ఉపాధి లో వర్గీకరణ ఒకటీ రెండు వ్యాసాలు తయారయ్యాయి.

జులై 2, 2010 వరకు

వ్యాసాలను విస్తరించాము. ఇంటర్వ్యూ వ్యాసం చేర్చాము.

ఆగష్టు 31, 2010 సమీక్ష

16 వ్యాసాలను సృష్టించడం లేక విద్య, ఉపాధి విషయాలతో మెరుగు పరచడం జరిగింది. ఫ్యాషన్ టెక్నాలజీ, ఆహార సంస్కరణ మరింత ప్రత్యేకమైన విషయాలుగా భావించి వాటిని తదుపరి ప్రాజెక్టు పరిమితికి వదలివేయబడినవి. ఇక వ్యాసాల నాణ్యత నిర్ణయం, మెరుగు పరచడం చేయాలి. దీనికి బోట్ సహాయం కావాలి. తోటి పనిచేసేవారు దొరకకపోవడం ఒకింత నిరుత్సాహంగా వుంది. ఐన, ప్రణాళిక ప్రకారం మిగిలిన పని పూర్తి చేయాలి.

సెప్టెంబరు 13, 2010 సమీక్ష

బేరీజు వెయ్యటం పూర్తయింది. బేరీజు సూచనలకు మూస:వికీప్రాజెక్టు విద్య, ఉపాధి చూడండి. గణాంకాలు పరిశీలిస్తే ఆరంభ-తరగతి అతిముఖ్యమైన విద్య, ఉపాధి వ్యాసాలు దృష్టి పెడితే బాగుంటుంది.

అక్టోబరు 16, 2010 సమీక్ష

ఆరంభ-తరగతి అతిముఖ్యమైన విద్య, ఉపాధి వ్యాసాలు అభివృద్ధి చేశాను. అయితే చాలా వాటికి బొమ్మలు దొరకలేదు.ఇంకొన్ని మార్పుల తరువాత ఈ ప్రాజెక్టు పై సమీక్ష చేస్తాను.

దాదపు ఆరు నెలలు పట్టిన ఈ మొదటి ఉపప్రణాళక పై సమీక్ష చూడండి.