Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వికీపీడియా చర్చ:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/13

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

OSM అభ్యాసం

[మార్చు]

OSM శిక్షణ హాజరైన వారందరికి ధన్యవాదాలు. @Pranayaraj1985, @Vjsuseela గారలు, OSM లో సవరణలు మొదలుపెట్టినందులకు సంతోషం. వారి సవరణలు సమీక్షించి మార్పుల సమితి చర్చ ద్వారా స్పందించాను. (మార్పుల సమితి చర్చ 1, సమితి చర్చ 2) మిగతా సభ్యులు మార్పులు చేసివుంటే మార్పుల సమితి సంఖ్య నాకు వ్యక్తిగతంగా కాని, ఈ చర్చాపేజీలో గాని తెలిపితే స్పందిస్తాను. అర్జున (చర్చ) 07:38, 2 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచన చూసానండి. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 08:46, 2 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]