వికీపీడియా చర్చ:పేజీల గణాంకాలు/ఒకే దిద్దుబాటుతో ఆగిపోయిన వ్యాసపు చర్చ పేజీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడుకరి:Chaduvari గారూ ఈ గణాంకాలు బయటకి తీసి వికీపీడియా నాణ్యతాభివృద్ధికి దోహదం చేస్తున్నందుకు ధన్యవాదాలు.ముందు వీటిని దానికి తగిన అనుగుణంగా వర్గం:చర్చల కొరకు ఎదురు చూస్తున్న చర్పా పేజీలు లేదా ఇంకొక సరియైన పేరుగల ఒక వర్గం సృష్టించి, దానిలో AWB ద్వారా చేరిస్తే నిర్వహణలో భాగంగా చేర్చి కంటిన్యూగా సాగించవచ్చు అని నా అభిప్రాయం. --యర్రా రామారావు (చర్చ) 04:45, 24 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, అలా కుదరకపోవచ్చండి. ఎందుకంటే వీటిలో చర్చ కోసం ఎదురు చూసేవి కొన్నే ఉంటాయి. ఒక్కొక్కదాన్నే చూసి, మానవికంగానే వర్గం లోకి చేర్చాల్సి ఉంటుంది. __చదువరి (చర్చరచనలు) 04:56, 24 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తీసుకున్న చర్య రికార్డు చేయుట[మార్చు]

వెంకటరమణ గారూ ఒకే దిద్దుబాటుతో ఆగిపోయిన వ్యాసపు చర్చ పేజీలుపై తగిన చర్యలు చేపట్టటం మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు. మీరు చేసిన లేదా చేపట్టిన చర్యలు ఆ వ్యాసం పేజీ 5 వ కాలంలో 'తీసుకున్న చర్య' ను రికార్డు చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 12:04, 24 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]