Jump to content

వికీపీడియా చర్చ:పేజీల గణాంకాలు/వ్యాసం పేజీ లేని చర్చ పేజీలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

క్రియా శీల చర్చలు లేని పేజీలు తొలగించ వచ్చు

[మార్చు]
735 చర్చా పేజీలు అక్కడక్కాడా పరిశీలించగా అన్నీ బొమ్మ అభ్యర్థన పేజీలే. కావున వాటిని AWB ద్వారా నిరభ్యంతరంగా తొలగిస్తే ఒకపని అయిపోయింది.మిగతా వాటిని పరిశీలించి తొలగించాల్సి ఉంటుంది.వాటిలో కూడా తొలగించాల్సినవి ఉన్నవి. --యర్రా రామారావు (చర్చ) 15:19, 15 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఏదన్న వ్యాసానికి సంబంధించి ముఖ్యమైన చర్చలు ఉన్నవాటిని అలాగే ఉంచేసి, మిగతా చర్చాపేజీలు తొలగించవచ్చు. AWB ద్వారా మూకుమ్మడిగా తొలగిస్తే తొందరగా పని జరుగుతుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:09, 16 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మ అభ్యర్థన మూస మాత్రమే ఉన్న పేజీలను మూకుమ్మడిగా తొలగించాను. అలాగే ఈ జాబితాను తాజాకరించాను. ఇకపై ఈ జాబితా లోని పేజీలలో ఉంచాల్సినవి ఏమైనా ఉంటే వాటిలో {{ఈ చర్చ పేజీని తొలగించరాదు}} అనే మూసను ఉంచాలి. __చదువరి (చర్చరచనలు) 18:27, 25 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
01 నుండి 500 వ్యాసాల చర్చాపేజీలను పరిశీలించితిని. ఈ వారం వ్యాసంగా ప్రచురించబడ్డ వ్యాసాలు తొలగించబడటం బాధాకరం. అందులో కొన్నింటిని పునఃస్థాపించాను. కొన్ని సినిమా వ్యాసాలను కూడా పునఃస్థాపించాను. అనవసరమైన చర్చా పుటలను తొలగించాను. తొలగింపునకు హేతువుగా ఉన్న చర్చాపేజీలో {{ఈ చర్చ పేజీని తొలగించరాదు}} మూసను చేర్చితిని.-- K.Venkataramana -- 09:43, 31 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]