Jump to content

వికీపీడియా చర్చ:వాడుకరుల గణాంకాలు/కొత్త వాడుకరులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అనుభవజ్ఞులైన వాడుకరులు

[మార్చు]

:@ చదువరి గారు

ప్రస్తుతం చురుగ్గా లేని అనుభవజ్ఞులైన వాడుకరులు - అనే కొత్త పేజీ సృష్టించి ఆయా గణాంకాలు చేరిస్తే బావుంటుందని అనుకుంటున్నాను. (కొత్త వాడుకరులతో కలపకుండా)

మీ అభిప్రాయం తెలియచేయగలరు.

1. ప్రస్తుతం తెవికీలో చురుకుగా రాయని అనుభవజ్ఞులు. వికీపీడియా:వాడుకరుల గణాంకాలు#గత రెండేళ్ళుగా వికీలో పెద్దగా రాయని అనుభవజ్ఞులు

2. వికీపీడియా:వాడుకరుల గణాంకాలు/కొత్త వాడుకరులు#ప్రస్తుతం చురుగ్గా లేని అనుభవజ్ఞులైన వాడుకరులు

ధన్యవాదాలు VJS (చర్చ) 16:31, 12 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Vjsuseela గారూ, అలాగే కానివ్వండి. __ చదువరి (చర్చరచనలు) 23:57, 12 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]