Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామ వ్యాసం మార్గదర్శకాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సూచనలు, సలహాలు, మద్దతు

[మార్చు]
  • పైన ఉదహరించిన అన్ని మార్పులు సహేతుకంగా ఉన్నాయి.. రామారావు గారు సూచనలపై చర్చించినచో తగు నిర్ణయాలు తీసుకొనచ్చు..B.K.Viswanadh (చర్చ)

మరియెకసారి అభ్యర్ధన

[మార్చు]

గ్రామ వ్యాసాలకు మార్గదర్శకాలు రూపొందించి 2018 డిశెంబరు 25న పవన్ సంతోష్ గారి ద్వారా రచ్చబండలో గ్రామ వ్యాసాల మార్గదర్సకాలు మన వికీపీడియన్లు పరిశీలన, చర్చ కొరకు తీసుకు రాబడింది.దీని మీద B.K.Viswanadh గారు మాత్రమే స్పందించారు. పనుల వత్తిడివలనగానీ, ఇతరత్రా కారణాల వలనగానీ మిగిలినవారు ఎప్వరూ స్పందించలేకపోయారు.లోగడ మండల వ్యాసాలకు ప్రత్యేక వ్యాసం పేజీలు చాలా మండలాలుకు లేవు.ప్రస్తుతం మన వికీపీడియన్లులో కొంతమంది ఆపనిలో నిమగ్నమై ఉన్నారు.మార్గ దర్శకాల ప్రకారం గ్రామ,మండల వ్యాసాలు కాలయాపన లేకుండా ఒకేసారి సవరింపు చేయుటకు, 2019 జనవరి 20 లోపు మన వికీపీడియన్లు పరిశీలించి వారి అభిప్రాయాలు తెలుపవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:34, 11 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సూచనలు

[మార్చు]

సలహాలు

[మార్చు]

మద్దతు

[మార్చు]

ఫలితం (గ్రామ, మండల వ్యాసాల మార్గదర్శకాలు అమలు పర్చుట గురించి)

[మార్చు]

గ్రామ వ్యాసాలకు రూపొందించిన మార్గ దర్శకాలు మొదటగా 2018 డిశెంబరు 25న పవన్ సంతోష్ గారి ద్వారా చర్చకు పెట్టబడింది.దాని మీద B.K.Viswanadh గారు స్పందించారు. మార్గదర్శకాలు సరియైనచోటకి అర్జునరావు గారు 2018 డిశెంబరు26న తరలించి సవరించారు.చర్చకు పెట్టే ముందు చదువరి గారూ, ప్రణయ్ రాజ్ గారూ, పవన్ సంతోష్ గారు సంయుక్తంగా పరిశీలించారు.2019 జనవరి 11 వరకు సూచనలు, సలహాలు, మద్దతులపై పనుల వత్తిడి వలన ఎవ్వరూ స్పదించలేదనే భావనతో 2019 జనవరి 20లోపు మరియెకసారి స్పందన కోరుతూ అభ్యర్థన కోరబడింది. గడువు లోపు ఎవ్వరూ స్పందించ నప్పటికీ అందరికీ ఆమోదయోగ్యంగా భావించటమైంది.గ్రామ, మండల వ్యాసాలు మెరుగ్గా ఉండటానికి సవరణలు చేసేటప్పుడు ఈ మార్గ దర్శకాలు అమలు పర్చవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 18:23, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]