వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణా గ్రామాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రామాల పేజీల డేటా పంపుట గురించి[మార్చు]

చదువరి గారూ, గ్రామాలుకు చెందిన చరిత్ర మరుగున పడకుండా మంచి ప్రాజెక్టు చేపట్టినందుకు ధన్యవాదాలు. నేను ఈ ప్రాజెక్టులో పనిచేయుటకు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా గ్రామాలుకు సంబందించిన డేటా నా మెయిల్ కు పంపగోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:42, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @యర్రా రామారావు గారూ. మొత్తం అన్ని జిల్లాల పేజీలను ఇదివరకే మీకు పంపాను సార్! అయినా, మీరు భలేవార్సార్.. ఈ ప్రాజెక్టుకు మూల పురుషుడు మీరే, ఇందులో మీకు తెలీని సమాచారం ఏముంది చెప్పండి. అసలు మీరేగా తెలంగాణ జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ పేజీకి ఆద్యులు. __ చదువరి (చర్చరచనలు) 05:49, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి. ఓకె. పని ప్రారంబిస్తాను. యర్రా రామారావు (చర్చ) 05:53, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]