వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణా మండలాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మండలాల తాజా గణాంకాల డేటా పంపుట గురించి[మార్చు]

చదువరి గారూ, 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణ మండలాల రూపురేఖలు మారిననూ, వాటికి చెందిన చరిత్ర మరుగున పడకుండా, అలాగే తాజా గణాంకాల సమాచారాన్ని ఆయా పేజీల్లో చేర్చే మంచి ప్రాజెక్టు చేపట్టినందుకు ధన్యవాదాలు. నేను ఈ ప్రాజెక్టులో పనిచేయుటకు పూర్వపు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నుండి ఏర్పడిన కొత్త జిల్లాలకు సంబందించిన డేటా నా మెయిల్ కు పంపగోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:51, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారూ, ఆ గూగుల్ స్ప్రెడ్‌షీటు లింకును మీకు మెయిల్లో పంపాను, చూడండి.__ చదువరి (చర్చరచనలు) 05:56, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఓపెన్ అయ్యింది.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:59, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక గమనిక[మార్చు]

యర్రా రామారావు, స్వరలాసిక, ప్రణయ్ రాజ్, వాడుకరి:Nagarani Bethi గార్లకు గమనిక: Warangal_mandals_Raghunathapalli_pre_2016.png అనే బొమ్మ పాత వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందినది. ఎందుకు చేర్చారో తెలీదు గానీ ఈ దస్త్రాన్ని ఈ కింది పేజీల్లో కూడా చేర్చారు. ఇవి కాక, ఇది మరో రెండు మూడు పేజీల్లో ఉండడాన్ని గమనించి, దాన్ని తీసేసి సరైన పాత మ్యాపును చేర్చాను. పాత మ్యాపుల కోసం కామన్సు లోని en:commona:Category:Maps of Telangana by district అనే వర్గంలో సంబంధిత అవిభక్త జిల్లాలవారిగా ఉపవర్గంలో చూడవచ్చు. అక్కడ కనబడక పోతే, ఇక పాత మ్యాపు లేనట్టే.

  • రఘునాథపల్లి మండలం (జనగామ జిల్లా)
  • చిల్పూర్ మండలం (జనగామ జిల్లా)
  • చిన్నగూడూర్ మండలం
  • పెద్దవంగర మండలం
  • దంతాలపల్లి మండలం
  • గంగారం మండలం (మహబూబాబాద్ జిల్లా)
  • పల్మెల మండలం
  • టేక్మల్ మండలం
  • హవేలిఘన్‌పూర్ మండలం
  • నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా)
  • నార్సింగి మండలం
  • మనోహరాబాద్ మండలం
  • చిలిప్‌చేడ్ మండలం
  • నంగునూరు మండలం
  • రాయపోల్ మండలం
  • మర్కూక్ మండలం
  • దుబ్బాక మండలం
  • తొగుట మండలం

__ చదువరి (చర్చరచనలు) 07:00, 19 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పాతమ్యాపు ఎక్కించేటప్పుడు పటం పేరు ఒకసారి గమనించాల్సిఉంది.మండలం లో ఉన్న పాత మ్యాపు కూడా అలాగే ఒకసారి గమనించాల్సిఉంది యర్రా రామారావు (చర్చ) 07:12, 19 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]