వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణ/తెలంగాణ తేజోమూర్తులు ఎడిటథాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్వాల్ పింగళి వెంకట రామారెడ్డి వ్యాసం ఉన్నది.--Rajasekhar1961 (చర్చ) 06:53, 27 మే 2017 (UTC)

ధన్యవాదాలండీ. నాకు తెలిసినంత మేరకు జాబితా సృష్టించాను. సభ్యునిగా చేరి జాబితాలో ఆ భాగాన్ని సరిదిద్దుతారని ఆశిస్తున్నాను. అలానే మీకు వీలైనంత సాయం చేస్తారని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:56, 28 మే 2017 (UTC)