వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ/తెలంగాణ తేజోమూర్తులు ఎడిటథాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాద్ నగరంలోని సాంస్కృతిక కేంద్రంగా పేరుపొందిన రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న తెలంగాణ ప్రముఖుల వర్ణచిత్రాలకు వారు పెట్టిన పేరు - తెలంగాణ తేజోమూర్తులు. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి సమావేశ మందిరంలో వారి బొమ్మల కింద క్యూఆర్ కోడ్ ముద్రించి పెట్టడంపై సంబంధిత శాఖ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆయా వ్యక్తుల జీవితాల గురించి వ్యాసాలు లేకుంటే సృష్టించడం, ఉన్న వ్యాసాలు అభివృద్ధి చేయడం ఈ ఎడిటథాన్ లక్ష్యం. వ్యాసాల్లో బొమ్మల స్థితి ఏమిటన్నది పరిశీలించి తెలంగాణ తేజోమూర్తులు పెయింటింగ్స్ స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించేందుకు కూడా ప్రయత్నించనున్నాం.

వెంటనే చేరండి
వ్యాసాలు సృష్టించి, అభివృద్ధి చేసేందుకు ఇదే సమయం. కానీండి.

జాబితా[మార్చు]

ఈ కింది వ్యాసాలు తెలంగాణ తేజోమూర్తులు ప్రాజెక్టు కింద సాంస్కృతిక శాఖ తీసుకున్న ప్రముఖుల జాబితాలోనివి. వాటితో పాటు వ్యాసం స్థితి, బొమ్మ స్థితి 25 మే 2017 నాటికి ఉన్నట్టుగా విశ్లేషిస్తూ జాబితా వేశాం.

క్రమ సంఖ్య పేరు స్థితి బొమ్మ బాధ్యత వహించే వాడుకరులు
1 సురవరం ప్రతాపరెడ్డి బాగానే ఉంది, విస్తరించవచ్చు ఉంది. తెవికీలో ఉంది, కాపీరైట్స్ పరిశీలించి కామన్స్‌కి తరలించాలి
2 వట్టికోట ఆళ్వారుస్వామి మౌలిక సమాచారం ఉంది, ఇంకా విస్తరించాలి కాపీహక్కులు స్పష్టంగా లేని బొమ్మ ఉంది. బొమ్మ కావాలి.
3 దాశరథి కృష్ణమాచార్య సమాచారం వికీకరించాలి, విస్తరించాలి. తక్కువ రిజల్యూషన్ బొమ్మ ఉంది.
4 కాళోజీ నారాయణరావు సమాచారం వికీకరించాలి. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
5 వానమామలై వరదాచార్యులు వ్యాసం బావుంది. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
6 దేవులపల్లి రామానుజరావు వ్యాసం క్లుప్తంగా ఉన్నా బాగానే ఉంది. ఐతే విస్తరించొచ్చు. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
7 మగ్దూం మొయినుద్దీన్ వికీకరించాను బొమ్మ ఉంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:57, 10 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
8 ఆదిరాజు వీరభద్రరావు వ్యాసం క్లుప్తంగా ఉన్నా వికీశైలిలోనే ఉంది. ఐతే విస్తరించొచ్చు. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
9 గంగుల సైదారెడ్డి వ్యాసం లేదు బొమ్మ కావాలి
10 ఒద్దిరాజు సోదరులు వీరు సోదరులు, ఇద్దరికీ కలిపి ఒద్దిరాజు సోదరులు వ్యాసం ఉంది. ఒకరికి విడిగా వ్యాసం ఉంది, మరొకరికి వారికి లేదు, ఒద్దిరాజు సోదరులు వ్యాసానికే రీడైరెక్ట్ చేశారు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు వ్యాసం సృష్టించి విస్తరించాలి. బొమ్మలు లేవు, కావాలి
11 పొట్లపల్లి రామారావు వ్యాసం క్లుప్తంగా ఉంది, విస్తరించవచ్చు కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
12 సుద్దాల హనుమంతు వ్యాసం బాగుంది, ఇంకా విస్తరించవచ్చు కామన్సులోనే కాపీహక్కుల సమస్య ఉన్న ఫోటో ఉంది, బొమ్మ కావాలి
13 దాశరథి రంగాచార్య వ్యాసం బావుంది, వ్యాస పరిచయంలో మొత్తాన్ని సారాంశంగా క్లుప్తంగా రాస్తే సరిపోతుంది కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
14 నెల్లూరి కేశవస్వామి విస్తరించాను కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:38, 10 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
15 బిరుదురాజు రామరాజు బావుంది, మరింత విస్తరించవచ్చు. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
16 నందగిరి ఇందిరాదేవి మౌలిక సమాచారం దొరుకుతోంది. విస్తరించాలి. బొమ్మ లేదు, కావాలి
17 మాదిరెడ్డి సులోచన ప్రారంభ స్థాయి వ్యాసం, మరింత విస్తరించాలి. బొమ్మ లేదు, కావాలి
18 గూడూరి సీతారాం రాయడం జరిగింది. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి. Nagarani Bethi (చర్చ) 16:45, 8 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
19 సామల సదాశివ వ్యాసం ఆరంభ స్థాయిలో ఉంది, విస్తరించాలి. నాణ్యత లేని బొమ్మ, బొమ్మ కావాలి
20 మాడపాటి హనుమంతరావు వ్యాసం చక్కగా ఉంది. బొమ్మ ఉంది
22 భాగ్యరెడ్డివర్మ వ్యాసం చక్కగా ఉంది. రిజల్యూషన్ తక్కువ ఉంది, బొమ్మ కావాలి
23 కొత్వాల్ వెంకటరామారెడ్డి విస్తరించాలి. బొమ్మ లేదు, కావాలి
24 రావిచెట్టు రంగారావు ఆరంభ స్థాయి వ్యాసం, వికీకరించాలి, విస్తరించాలి. రిజల్యూషన్ తక్కువ ఉంది, నాణ్యత లేదు. బొమ్మ కావాలి
25 నాయని వెంకటరంగారావు వ్యాసం లేదు బొమ్మ లేదు, కావాలి
26 బూర్గుల రామకృష్ణారావు ఆరంభ స్థాయి వ్యాసం, విస్తరించాలి. బొమ్మ ఉంది
27 పి.వి.నరసింహారావు వ్యాసం బావుంది. కామన్స్ లోనూ నాణ్యత లోపించిన బొమ్మలే ఉన్నాయి. నాణ్యమైన బొమ్మ కావాలి.
28 కె.వి.రంగారెడ్డి వికీకరించాలి, విస్తరించాలి. బొమ్మ నాణ్యత లేనిది, బొమ్మ కావాలి.
29 రావి నారాయణరెడ్డి వికీకరించాలి. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
30 చాకలి ఐలమ్మ వికీకరించి, విస్తరించాలి. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
31 కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ వ్యాసం బావుంది. విస్తరించాలి. బొమ్మ లేదు, బొమ్మ కావాలి
32 ఆరుట్ల రామచంద్రారెడ్డి వ్యాసం బావుంది. వ్యాస పరిచయం విభాగంలో వ్యాసం అంతటినీ సారాంశం రాయాల్సి ఉంది. బొమ్మ లేదు, బొమ్మ కావాలి
33 జయసూర్య సమాచారాన్ని వివిధ విభాగాలుగా విభజించాలి. వికీకరించాలి. బొమ్మ లేదు, బొమ్మ కావాలి
34 సంగెం లక్ష్మీబాయి వికీకరించాలి, విస్తరించాలి. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
35 జయశంకర్ వికీకరించాలి, సమాచారాన్ని అతి విశేషణాలు లేకుండా, కాపీ పేస్టులు తొలగించి సరిజేయాలి. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
36 కొండా లక్ష్మణ్ బాపూజీ క్లుప్తంగా ఉన్నా బావుంది. విస్తరించవచ్చు. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
37 షోయబుల్లాఖాన్ సమాచారం వికీపీడియాకు అనుగుణంగా సరిదిద్దాలి, వికీకరించాలి. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
38 మందుముల నరసింగరావు వ్యాసం ఉంది. విస్తరించాలి. స్పష్టమైన బొమ్మ కావాలి.
39 చెర్విరాల భాగయ్య వ్యాసం లేదు బొమ్మ లేదు, కావాలి.
40 చందాల కేశవదాసు ఆరంభ స్థాయి వ్యాసం, విస్తరించవచ్చు. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
41 కాపు రాజయ్య వ్యాసం విస్తరించాలి. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
42 పి.టి.రెడ్డి వ్యాసం ఉంది. విస్తరించాలి కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
43 కొండపల్లి శేషగిరిరావు వ్యాసం వికీకరించాలి కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
44 చిందు ఎల్లమ్మ వ్యాసం రాశాను కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:06, 29 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
45 మిద్దె రాములు వ్యాసం విస్తరించాలి బొమ్మ లేదు, కావాలి
46 టి.ఎల్.కాంతారావు వ్యాసం విస్తరించాలి. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
47 నటరాజ రామకృష్ణ వ్యాసం బాగానే ఉంది. మరింత విస్తరించవచ్చు. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
48 మాణిక్యమ్మ వ్యాసం విస్తరించాలి బొమ్మ లేదు, కావాలి
49 పైడి జయరాజ్ మరింత సమాచారంతో విస్తరించవచ్చు. కాపీహక్కులు ఉన్న బొమ్మ ఉంది. స్వేచ్ఛానకలు హక్కుల్లో బొమ్మ కావాలి.
50 ఎం.ప్రభాకరరెడ్డి వ్యాసం బాగానే ఉంది కానీ మరింత సమాచారంతో విస్తరించవచ్చు క్వాలిటీ లేని, నకలుహక్కులున్న ఫోటో ఉంది. బొమ్మ కావాలి.
51 బి.ఎన్. శాస్త్రి వ్యాసం విస్తరించాలి బొమ్మ లేదు, కావాలి
52 ఠాకూర్ రాజారాం సింగ్ వ్యాసం విస్తరించాలి బొమ్మ లేదు, కావాలి Nagarani Bethi (చర్చ) 17:59, 23 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
53 కె.సి.గుప్తా వ్యాసం విస్తరించాలి బొమ్మ లేదు, కావాలి
54 వామన్ నాయక్ వ్యాసం విస్తరించాలి బొమ్మ లేదు, కావాలి
55 శఠగోప రామానుజచారి స్వామి వ్యాసం విస్తరించాలి బొమ్మ లేదు, కావాలి
56 గుండేరావు హరార్కే వ్యాసం విస్తరించాను క్వాలిటీ లేని, నకలుహక్కులున్న ఫోటో ఉంది. బొమ్మ కావాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:49, 10 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యులు[మార్చు]

వాడుకరి పేరుతో సంతకం చేసి కింద మీరు సృష్టించిన లేక విస్తరించిన వ్యాసం జాబితా వేయండి:

  1. పవన్ సంతోష్ (చర్చ) 11:30, 27 మే 2017 (UTC) -[ప్రత్యుత్తరం]
  2. Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:52, 3 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --Nagarani Bethi (చర్చ) 16:43, 8 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఉపయోగించదగ్గ మూలాలు[మార్చు]