వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/పటములు/project1/తెలంగాణ జిల్లాలు-mapframe
స్వరూపం
బొమ్మలు చూపటంలో సమస్య
[మార్చు]wikidata:OSM relation ID (P402) వికీడేటా వాడితేనే బొమ్మలు కనబడుతున్నాయి. --అర్జున (చర్చ) 07:15, 21 ఏప్రిల్ 2019 (UTC)
- OSM relation id ని చేర్చి, అక్షాంశరేఖాంశాలు వుంటే తొలగించాలి. static maps తయారవటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వెంటనే మార్పు ప్రతిఫలించదు. --అర్జున (చర్చ) 11:09, 21 ఏప్రిల్ 2019 (UTC)
- దీనిని వాడుకపై వికీడేటాలో కొన్ని అభ్యంతరాలు వున్నందున, విస్తరితస్థాయిలో వాడటం మంచిది కాదేమో?--అర్జున (చర్చ) 11:10, 21 ఏప్రిల్ 2019 (UTC)
- wikidata:OSM relation ID (P402) తో [[Property:P625|coordinate location] కూడా చేర్చితేనే బొమ్మలు కనబడుతున్నాయి. సమస్య పరిష్కారమైంది.
- ఆంగ్ల వికీలో వాడుతున్నారు కావున, తెలుగు వికీలోతెలంగాణ వరకు వాడవచ్చని అభిప్రాయం.--అర్జున (చర్చ) 16:44, 21 ఏప్రిల్ 2019 (UTC)
బొమ్మలు సిద్ధం
[మార్చు]{{Infobox mapframe}} తో సరిహద్దులు చేయడం పూర్తి.ములుగు, నారాయణపేట, వరంగల్ గ్రామీణ హద్దులు రేపటికి కనబడతాయనుకుంటాను. కొమరం భీం, మేడ్చెల్ మల్కాజ్గిరీ,నిర్మల్ లో సూచిక గుర్తులు రేపటికి తొలగించబడతాయనుకుంటాను --అర్జున (చర్చ) 16:44, 21 ఏప్రిల్ 2019 (UTC)
- వరంగల్ పట్టణ లో దోషంకూడా సరిచేయబడింది. --అర్జున (చర్చ) 04:17, 30 ఏప్రిల్ 2019 (UTC)
- గమనించాను.--యర్రా రామారావు (చర్చ) 04:20, 30 ఏప్రిల్ 2019 (UTC)