వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా గణాంకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గణాంకాలు[మార్చు]

@చదువరి గారు. చూసానండి. ఇంక నేను ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. VJS (చర్చ) 13:53, 2 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Vjsuseela గారూ, ఆ గూగుల్ షీట్స్‌ ఫైలును ప్రస్తుతానికి రీడోన్లీ గానే షేర్ చేసాను. మీరు దాన్ని పూర్తిస్థాయిలో వాడుకునేలా అన్ని హక్కులతో ఉండే లింకును మీకు ఈమెయిలు పంపిస్తాను. తద్వారా మీరు కొత్తగా షీట్‌ను తయారు చేసుకునే పనుండదు. __ చదువరి (చర్చరచనలు) 15:13, 2 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]