Jump to content

వికీపీడియా చర్చ:సమావేశం/హైదరాబాదు/ఆగష్టు 16, 2015 సమావేశం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నేను కొంతకాలం వికీ విశ్రాంతి తీసుకొంటున్నాను. ఈ సమావేశం నిర్వహణ బాధ్యత మరొకరెవరైనా స్వీకరించగలరని మనవిచేసుకొంటున్నాను.--Rajasekhar1961 (చర్చ) 06:43, 8 ఆగష్టు 2015 (UTC)

మీరు మన చర్చలో సూచించినట్లుగా నేను నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తున్నాను, వృత్తిగతంగా కొంత బిజీగా ఉన్నా, వేరే ప్రాంతాల్లో ఉండాల్సివస్తున్నా తప్పకుండా ఆ కార్యక్రమానికి హైదరాబాదులో హాజరై నిర్వహణ చేపడతాను. అయితే మీరు కార్యక్రమానికి వచ్చి మార్గదర్శనం చేయాలని నా కోరిక.--పవన్ సంతోష్ (చర్చ) 04:13, 9 ఆగష్టు 2015 (UTC)

తెలుగు సినిమా వ్యాసాలపై ప్రత్యేక దృష్టి

[మార్చు]

వేలాది తెలుగు సినిమా వ్యాసాలు తెవికీలో మొలకలుగా వున్నాయి, మరోవైపు పత్రికల నిండా సినిమా తెరవెనుక విశేషాలే ఉంటున్నాయి. ఈ రెంటినీ జతచేసి ఎలా వినియోగించుకోవాలి, తెవికీపీడియన్లలో మరింతమంది ఈ సమస్య వైపు ఎలా దృష్టిసారించాలి అన్న విషయానికి పరిష్కారంగా ఈ వారం తెలుగు సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ కనపరుద్దాము. కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమా వ్యాసాల అభివృద్ధిని గురించి తెవికీపీడియన్ ఒకరు మాట్లాడడమే కాక తెలుగు సినిమా సమీక్షలు, విమర్శల గురించి ప్రముఖ సినీ విమర్శకులు ఒకరు మాట్లాడేలా ప్రయత్నిస్తున్నాను. అందుకు గాను వారిని అతిథిగా కార్యక్రమానికి ఆహ్వానించాను, వారాంతంలో హైదరాబాద్ లో ఉంటే వస్తానని, ఏ విషయమూ కొద్ది రోజుల్లో తెలియజేస్తానని చెప్పారు. --పవన్ సంతోష్ (చర్చ) 04:26, 9 ఆగష్టు 2015 (UTC)

మంచి ప్రయత్నం పవన్ సంతోష్ గారు... తప్పకుండా అలానే చెద్దాం..--Pranayraj1985 (చర్చ) 07:09, 9 ఆగష్టు 2015 (UTC)
చాలా బాగుంది. తెవికీలో ఒక ముఖ్యమైన భాగాన్ని ప్రతినెల చర్చించి దాని అభివృద్ధిని సమీక్షంచడం బాగుంటుంది. దూసుకెల్లండి. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 07:25, 9 ఆగష్టు 2015 (UTC)
రాజశేఖర్ గారూ, ప్రణయ్ రాజ్ గారూ ధన్యవాదాలు. ఆయన వస్తానని తెలియజేశారు. కార్యక్రమం బాగా జరుగుతుందని ఆశిద్దాం.--పవన్ సంతోష్ (చర్చ) 16:50, 12 ఆగష్టు 2015 (UTC)