విక్కిరాలపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


విక్కిరాలపేట
రెవిన్యూ గ్రామం
విక్కిరాలపేట is located in Andhra Pradesh
విక్కిరాలపేట
విక్కిరాలపేట
నిర్దేశాంకాలు: 15°17′31″N 79°55′12″E / 15.292°N 79.92°E / 15.292; 79.92Coordinates: 15°17′31″N 79°55′12″E / 15.292°N 79.92°E / 15.292; 79.92 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకందుకూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం742 హె. (1,834 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,493
 • సాంద్రత200/కి.మీ2 (520/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523105 Edit this at Wikidata

విక్కిరాలపేట, ప్రకాశం జిల్లా, కందుకూరు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీపగ్రామాలు[మార్చు]

పందలపాడు 1.7 కి.మీ, ముప్పాళ్ళ 2.5 కి.మీ, కోవూరు 3 కి.మీ, నరిసింగోలు 4 కి.మీ, జిళ్లెలమూడి 4 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

పొన్నలూరు 7.3 కి.మీ, కందుకూరు 9.6 కి.మీ, జరుగుమిల్లి 14.2 కి.మీ, కొండపి 15 కి.మీ.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

Gangavarapu Suresh - Software Architect.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ కొత్తపల్లి శ్రీహరి, కవిత దంపతులు ప్రస్తుతం ఉద్యోగరీత్యా లండనులో ఉంటున్నారు. శ్రీ శ్రీహరి అక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ కన్సల్టెంటుగా ఉన్నారు. వీరు హైదరాబాదులో గూడా ఒక స్వంత సాఫ్ట్ వేర్ సంస్థ, "స్నోవాసిస్"ను స్థాపించారు. మనదేశంలో ఆసుపత్రి వైద్యం ఎంతో వ్యయప్రయాసలతోపాటు, సేవలలో కాలయాపన జరుగుచున్నదని గ్రహించారు. అందుకు స్పందించిన ఈ దంపతులు, "సేవా-9" అను ఒక సంస్థను స్థాపించి, పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చినపుడు, సకాలంలో వారు కోరుకున్న కోరుకున్న ఆసుపత్రులలో వైద్యసౌకర్యం పొందేటందుకు ఆసరాగా ఓ.పి.నమోదుచేయించడమే ఈ సంస్థ లక్ష్యంగా పనిచేస్తున్నారు. వీరు ఈ పనిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు. ర్గులకు పైసా ఖర్చు లేకుండా వీరు "18005998877" అను ఒక ఉచిత టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసారు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,493 - పురుషుల సంఖ్య 753 - స్త్రీల సంఖ్య 740 - గృహాల సంఖ్య 331

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,475.:[2] ఇందులో పురుషుల సంఖ్య 749, స్త్రీల సంఖ్య 726, గ్రామంలో నివాస గృహాలు 314 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 742 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

[3] ఈనాడు ప్రకాశం; 2015, సెప్టెంబరు-16; 2వపేజీ.