Jump to content

విజయా పిక్చర్స్

వికీపీడియా నుండి
విజయా పిక్చర్స్ వారి సినిమా షావుకారు సినిమా పోస్టరు

విజయా పిక్చర్స్ ఎన్నో చక్కటి సినిమాలను అందించిన సినీనిర్మాణ సంస్థ. నాగిరెడ్డి, చక్రపాణి ఈ సంస్థలో భాగస్వాములు.

తెలుగు సినిమాలు

[మార్చు]
  1. షావుకారు (1950)
  2. పాతాళ భైరవి (1951)
  3. పెళ్ళి చేసి చూడు (1952)
  4. చంద్రహారం (1954)
  5. మిస్సమ్మ (1955)
  6. మాయా బజార్ (1957)
  7. అప్పు చేసి పప్పు కూడు (1958)
  8. జగదేకవీరుని కథ (1961)
  9. గుండమ్మ కథ (1962)
  10. సత్య హరిశ్చంద్ర (1965 సినిమా)
  11. సి.ఐ.డి. (1965)
  12. ఉమా చండీ గౌరీ శంకరుల కథ
  13. గంగ మంగ (1973)
  14. శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)
  15. విజయ (1994 సినిమా)
  16. నేటి సావిత్రి
  17. వంశీకృష్ణ (2007 సినిమా)[1]

తమిళ సినిమాలు

[మార్చు]
  1. పాతాల భైరవి
  2. కళ్యాణం పన్ని యార్
  3. మిస్సమ్మ
  4. మాయాబజార్
  5. జగతల ప్రతాపన్
  6. తామిరా భరణి

హిందీ సినిమాలు

[మార్చు]
  • వహీ హై జిందగీ - 1977
  • శ్రీమాన్ శ్రీమతి - 1982
  • జై హింద్ - 1999

మూలాలు

[మార్చు]
  1. "Vamsi Krishna (2007)". Indiancine.ma. Retrieved 2025-07-29.