విశ్వరూపం (2013 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వరూపం
Viswaroopam poster.jpg
దర్శకత్వంకమల్ హాసన్
రచనకమల్ హాసన్
అతుల్ తివారి
నిర్మాతకమల్ హాసన్, చంద్రహాసన్
నటవర్గంకమల్ హాసన్
పూజా కుమార్
ఆండ్రియా
రాహుల్ బోస్
జైదీప్ అహ్లావత్
జరీనా వహాబ్
ఛాయాగ్రహణంసాను వర్ఘీస్
కూర్పుమహేశ్ నారాయణన్
సంగీతంశంకర్-ఎహసాన్-లాయ్
పంపిణీదారులుపి.వి.పి ఫిలింస్
విడుదల తేదీలు
25 జనవరి 2013 (తెలుగు, హిందీ), 7 ఫిబ్రవరి 2013, (తమిళం)
నిడివి
147 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషలుతమిళ్, హిందీ
బడ్జెట్95 crore (US$12 million)[2][3]

విశ్వరూపం 2013 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. దీనిని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అయితే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో, కన్నడ సినిమా కర్ణాటకలో విడుదల అయిననూ, తమిళ చిత్రం మాత్రం తమిళనాడులో ఆలస్యంగా , ఫిబ్రవరి 7 న విడుదలవనున్నది. [4]

కథ[మార్చు]

విశ్వనాధ్ (కమల్ హాసన్) న్యూయార్క్ లో ఉండే క్లాసికల్ డాన్స్ టీచర్. ఆయన భార్య డాక్టర్ నిరుపమ (పూజ కుమార్) విశ్వనాధ్ మీద అనుమానంతో ఒక డిటెక్టివ్ ఏజెంట్ సహాయం కోరుతుంది. ఆ డిటెక్టివ్ ఏజెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం విశ్వనాధ్ హిందూ కాదని ముస్లిం అని తెలుస్తుంది. విశ్వనాధ్ పట్టుకునే క్రమంలో డిటెక్టివ్ ఏజెంట్ ముస్లిం టెర్రరిస్ట్ ఒమర్ (రాహుల్ బోస్) కి దొరికిపోతాడు. ఆ క్రమంలో విశ్వనాధ్ ఎవరు అని కనుక్కునే ప్రయత్నంలో విశ్వనాధ్ గురించి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అసలు విశ్వనాధ్ ఎవరు? అతనికి టెర్రరిస్టులకి సంబంధం ఏంటి? ఇంతకు విశ్వనాధ్ మంచి వాడా? చెడ్డవాడా? ఇది విశ్వరూపం యొక్క కథ.

మూలాలు[మార్చు]

  1. "VISHWAROOPAM (12A)". British Board of Film Classification. Retrieved 11 January 2013.
  2. Sangeetha Kandavel (2012-12-28). "Kamal Haasan firms up DTH plans for 'Vishwaroopam'". The Economic Times. Retrieved 2013-01-07.
  3. The Hindu (12 January 2013), Is the big screen enough? SUDHISH KAMATH
  4. http://www.indiaglitz.com/channels/telugu/article/90606.html

బయటి లంకెలు[మార్చు]