వీరమాచనేని విమల దేవి
(వీరమాచనేని విమలాదేవి నుండి దారిమార్పు చెందింది)
వీరమాచనేని విమలా దేవి | |||
వీరమాచనేని విమల దేవి
| |||
పదవీ కాలం 1962 - 1967 | |||
ముందు | మోతే వేదకుమారి | ||
---|---|---|---|
తరువాత | కొమ్మారెడ్డి సూర్యనారాయణ | ||
నియోజకవర్గం | ఏలూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వరాహపట్నం, ఆంధ్రప్రదేశ్, India | 1928 జూలై 15||
మరణం | 1967 మార్చి 2 ఏలూరు | ||
రాజకీయ పార్టీ | భారత కమ్యూనిష్టు పార్టీ |
డా. వీరమాచనేని విమలా దేవి (Dr. Viramachaneni Vimla Devi) భారత పార్లమెంటు సభ్యురాలు.[1]
ఈమె 1928 లో కృష్ణా జిల్లాలోని వరాహపట్నంలో జన్మించింది. ఈమె తండ్రి కె. పట్టాభిరామయ్య.
ఈమె ఋషి వాలీ పాఠశాల, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, స్కాటిష్ చర్చి కళాశాలలలో విద్యాభ్యాసం చేసింది. ఆమె విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి వైద్యవిద్యలో పట్టా పొందినది.
ఈమె డా. వి.వి.జి. తిలక్ ను వివాహం చేసుకున్నది. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి..
ఈమె సాంఘిక సేవలో చురుకుగా పాల్గొని, ఏలూరు మునిసిపాలిటీకి ఉప సభాపతి గాను తర్వాత కౌన్సిలర్ గాను సేవలందించారు.
ఈమె 1962లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభకు భారత కమ్యూనిష్టు పార్టీ సభ్యురాలిగా పోటీచేసి గెలుపొందింది.
ఈమె 1967, మార్చి 2 న ఏలూరులో గుండెపోటుతో మరణించారు[2].
మూలాలు
[మార్చు]- ↑ Biodata of Vimla Devi, Viramachaneni at Parliament of India.[permanent dead link]
- ↑ VisaalAndhra (1967-03-03). VISALAANDHRA Volume no 16 issue no 338.
వర్గాలు:
- Pages using the JsonConfig extension
- All articles with dead external links
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- 3వ లోక్‌సభ సభ్యులు
- 1928 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగువారిలో వైద్యులు
- పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎన్నికైన మహిళా లోక్‌సభ సభ్యులు
- పశ్చిమ గోదావరి జిల్లా మహిళా రాజకీయ నాయకులు
- పశ్చిమ గోదావరి జిల్లా మహిళా కమ్యూనిస్టు నాయకులు
- పశ్చిమ గోదావరి జిల్లా మహిళా వైద్యులు