వెంకటాచర్ కల్పన
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | వెంకటాచర్ కల్పన | |||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1961 జులై 18 కర్ణాటక, భారత దేశము | |||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
| పాత్ర | వికెట్ కీపర్, ఆల్ రౌండర్ | |||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 32) | 1986 జూన్ 26 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||
| చివరి టెస్టు | 1991 ఫిబ్రవరి 9 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 34) | 1986 26 జులై - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||
| చివరి వన్‌డే | 1993 29 జులై - డెన్మార్క్ తో | |||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 18 సెప్టెంబర్ | ||||||||||||||||||||||
వెంకటాచర్ కల్పన (జననం 1961 జూలై 18) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్ ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1] ఆమె కుడిచేతి బ్యాట్స్ ఉమన్, వికెట్ కీపర్. ఆమె మూడు టెస్టులు, ఎనిమిది ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.[2] ఆమె సారా ఇల్లింగ్‌వర్త్‌తో కలిసి మహిళల ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక బ్యాట్స్ విమెన్ లను అవుట్ చేసిన రికార్డును నమోదు చేసింది.[3]
జాతీయ స్థాయిలో ఎంపిక చేసే అధికారి (సెలెక్టర్) పదవికి ఐదుగురు సభ్యుల ప్యానెల్‌లో ఒకరిగా 3 సంవత్సరాల పాటు కల్పన నియమింపబడింది. ఈ ప్యానెల్‌కు మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్ నేతృత్వం వహించారు. ఇతర సెలెక్టర్లుగా రేణు మార్గ్రేట్, మిథు ముఖర్జీ, ఆరతీ వైద్య పనిచేసారు.[4]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "V Kalpana". CricketArchive. Retrieved 2009-09-18.
- ↑ "V Kalpana". Cricinfo. Retrieved 2009-09-18.
- ↑ "Cricket Records | Records | Women's World Cup | Most dismissals in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-07-25.
- ↑ "Life comes full circle for women's cricket selector Renu Margrate". HindustanTimes. 9 October 2020. Retrieved 24 August 2023.