వెనిగళ్ళ రాంబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెనిగళ్ళ రాంబాబు
జననం
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిపాటల రచయిత, కవి. రేడియో వ్యాఖ్యాత

వెనిగళ్ళ రాంబాబు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి. రేడియో వ్యాఖ్యాతగా, అవధానిగా (సాహిత్య ప్రదర్శకుడు), కాలమిస్ట్ గా ప్రసిద్ధి చెందాడు.[1][2]

జననం, విద్య[మార్చు]

రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లెలో జన్మించాడు. రాంబాబు, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎంఏ-ఎంఫిల్-పీహెచ్‌డీ పట్టా పొందాడు.[1][2]

సినిమారంగం[మార్చు]

డి.రామానాయుడు నిర్మించిన ‘ప్రేయసి రావే’ సినిమాలో ‘తెంచుకుంటే తెగి పోతుందా దేవుడు చేసిన బంధం’ అనే పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు.[3] 2007లో వచ్చిన మీ శ్రేయోభిలాషి సినిమాలోని చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి అనే పాటకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నాడు.[4][5]

పాటలు రాసిన సినిమాలు (కొన్ని)[మార్చు]

అవార్డులు[మార్చు]

నంది అవార్డులు
ఇతర అవార్డులు
  • భరతముని అవార్డు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 TNN (2009-01-13). "Nandi, special jury awards announced | Hyderabad News - Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 2022-02-19.
  2. 2.0 2.1 "Venigalla Rambabu". IMDb. Retrieved 2022-02-19.
  3. "యువతరం అభిరుచుల్లో మార్పు రావాలి". Sakshi. 2016-05-01. Archived from the original on 2022-02-19. Retrieved 2022-02-19.
  4. "Venigalla Ram Babu: Age, Photos, Family, Biography, Movies, Wiki & Latest News". FilmiBeat. Retrieved 2022-02-19.
  5. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Andhra Pradesh (magazine), Information & Public Relations of Andhra Pradesh. Retrieved 2022-02-19.(in Telugu)
  6. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Andhra Pradesh (magazine), Information & Public Relations of Andhra Pradesh. Retrieved 2022-02-19.(in Telugu)
  7. "Venigalla Rambabu talks about Mallemala poetry". Sakshi. Retrieved 2022-02-19.