Jump to content

వెల్లలచెరువు రజినీకాంత్

వికీపీడియా నుండి

 విశ్వ

కెరీర్

[మార్చు]

రజనీక పత్రికలో విలేకరిగా తన కెరీర్ ని  ప్రారంభించాడు. వార్తతేబుల్లో పనిచేశారు , 2003లో టీవీ9 తెల కరెస్పాండంట్ గా ఉద్యోగం లో  చేరారు. ప్రస్తుతం ఆయన టీవీ9 తెలుగు ఛానల్ కు మేనేజింగ్ ఎడిటర్ [1] గా ఉన్నారు.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని 2019 ఎన్నికల ముందు ఆయన ఇంటర్వ్యూ[2] చేశారు. రజనీకాంత్ జర్నలిజంలో 27 సంవత్సరాలపూర్తి చేశారు.

రజనీకాంత్‌ తో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్

[మార్చు]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్[3][4] రోజు వారి రాజకీయ అఫైర్స్‌ పై రజనీకాంత్ హోస్ట్ చేసే ప్రైమ్-టైమ్ డిబేట్ షో; ఇది 15 సంవత్సరాలుగా ప్రసారం అవుతోంది.

రజనీకాంత్‌తో క్రాస్ ఫైర్

[మార్చు]

2022లో TV9 తెలుగు ఛానల్ , రజనీకాంత్‌ తో క్రాస్ ఫైర్ అనే కొత్త చర్చా విధానాన్ని ప్రారంభించింది. విభిన్నరంగాలకు చెందిన ప్రసిద్ధ వ్యక్తులతో ప్రస్తుత రాజకీయ, కరెంటు అఫైర్స్స, పై చేర్చిండం ఈ కొత్త ప్రోగ్రామ్ యొక్క ఆలోచన.

S.no క్రాస్ ఫైర్ ప్రసారం తారీకు
1. బండి సంజయ్ [5] 6 మార్చి 2022
2. మంత్రి కేటీఆర్ [6] 22 ఏప్రిల్ 2022
3. సద్గురు జగ్గీ వాసుదేవ్ [7] 24 జూన్ 2022
4. MLC కల్వకుంట్ల కవిత [8] 7 మార్చి 2023
5. దగ్గుపాటి పురందేశ్వరి [9] 7 ఆగస్టు 2023
6. మంత్రి కేటీఆర్ [6]

[10][11]

15 అక్టోబర్ 2023

వివాదాలు

[మార్చు]

మార్చి 2020లో మారుతీరావు ఆత్మహత్య తర్వాత,  రజనీకాంత్‌ ట్వీట్  ఆన్‌లైన్‌లో వివాదాన్ని సృష్టించింది, ఎందుకంటే మారుతీరావు తన కుమార్తె భర్తను హత్య చేశాడని ఆరోపణ ఉంది , అతని పై సానుభూతి చూపుతున్నట్లు కనిపించింది[12][13][14].  సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లలో[15] [16][17]రజనీకాంత్ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం గురించి చాల సార్లు విమర్శించారు  . కేఏ పాల్ కూడా  ఇంటర్వ్యూలలో రజనీకాంత్ వ్యవహరించిన తీరుపై  విమర్శించడం తో  పాటు పరువు నష్టం కేసు పెడతానని హెచ్చరించారు[18][19].   నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద వైద్యాన్ని విమర్శించిన రజనీకాంత్‌ ఆన్‌లైన్‌లో విమర్శలు ఎదురుకొన్నారు[20][21][22] .  

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Cross Fire With Rajinikanth". YouTube.
  2. "జగన్ అనే నేను... : YS Jagan Exclusive interview With Rajinikanth TV9". YouTube.
  3. "Big News Big Debate With Rajinikanth". YouTube.
  4. "Row over KT Rama Rao's "dynastic politics" jibe at #Congress". Times Now.
  5. "Cross Fire With Bandi Sanjay |Tv9 Telugu Managing Editor | Rajinikanth Vellalacheruvu". YouTube.
  6. 1 2 "Minister KTR Interview With Rajinikanth | Cross Fire – TV9". YouTube.
  7. "Sadhguru Excluisve Interview With Rajinikanth | Cross Fire – TV9". YouTube.
  8. "MLC Kalvakuntla Kavitha Exclusive Interview With Rajinikanth | Cross Fire – TV9". YouTube.
  9. "Purandeswari Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire – TV9".
  10. "Minister KTR Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9 | 15-October-2023".
  11. "Minister KTR | దేశానికి ప్రథమ శత్రువు బీజేపీ.. కాంగ్రెస్‌వి దింపుడుకల్లం ఆశలు: మంత్రి కేటీఆర్‌".
  12. "'Loved His Daughter': Telugu Channels Condone Honour Killing". TheQuint (in ఇంగ్లీష్). 2020-03-10. Retrieved 2023-06-28.
  13. "'Father's love': How some Telugu channels used Maruthi Rao's death to defend caste killing". The News Minute (in ఇంగ్లీష్). 2020-03-09. Retrieved 2023-06-28.
  14. Menon, Rajitha (2020-03-22). "Murder accused dad kills himself, finds support online". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2023-06-28.
  15. "RGV Tweet".
  16. "ఎవడు వాడు?.. టీవీ 9 రజినీకాంత్ పోస్ట్‌పై ఆర్జీవీ కామెంట్". The Times of India – Samayam Telugu.
  17. "Who Is He? .. RGV Comment On TV9 Rajinikanth Post". thenewsglory.com (in ఇంగ్లీష్). 2021-06-25. Archived from the original on 2023-06-14. Retrieved 2023-06-28.
  18. "KA Paul Sensational Comments On TV9 Rajinikanth". YouTube.
  19. "KA Paul Fires on tv9 rajinikanth". Tupaki Telugu.[permanent dead link]
  20. "Anandaiah Exclusive Interview With Rajinikanth TV9". YouTube.
  21. "TV9 Rajinikanth shocking post on Anandayya Medicine". The News Glory. Archived from the original on 2023-06-14. Retrieved 2023-10-06.
  22. Sasi (2021-05-31). "TV 9 Rajini Should Not Go to Public for His Safety". cinejosh.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-28.