వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జూన్ 4, 2008 (2008-06-04)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • డెమొక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా అద్యక్ష ఎన్నికలలో పోటీచేయడానికి అవసరమైన 2118 డెలిగేట్ల మద్దతును బరాక్ ఒబామా సంపాదించాడు. దీనితో అమెరికా అద్యక్ష ఎన్నికలలో పోటీ పడనున్న తొలి నల్లజాతీయుడుగా రికార్డు సృష్టించనున్నాడు.
  • నేపాల్ రాజు జ్ఞానేంద్రకు ఖాట్మండు సమీపంలోని నాగార్జున ప్యాలెస్‌లో ఉండటానికి ప్రభుత్వం అంగీకరించింది.
  • తాజా ఫిఫా ర్యాంకింగ్‌లో అర్జెంటీనా ప్రథమస్థానంలో నిలించింది. బ్రెజిల్, ఇటలీలు తరువాతి స్థానాల్లో ఉండగా భారత్ ర్యాంకు 153కు దిగజారింది.