Jump to content

ఎలకా వేణుగోపాలరావు

వికీపీడియా నుండి
(వై. వేణు గోపాలరావు నుండి దారిమార్పు చెందింది)
వేణుగోపాలరావు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎలకా వేణుగోపాలరావు
పుట్టిన తేదీ (1982-02-26) 1982 ఫిబ్రవరి 26 (వయసు 42)
విశాఖపట్నం, , , భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 160)2005 30 జులై - [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]] తో
చివరి వన్‌డే2006 మే 23 - [[వెస్టిండీస్ క్రికెట్ జట్టు|వెస్టిండీస్]] తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–ప్రస్తుతంరాజస్తాన్
2007–2010డెక్కన్ చార్జర్స్
2011–2013ఢిల్లీ డేర్ డెవిల్స్
2014–ప్రస్తుతంసన్ రైజర్స్ హైదరాబాద్
2007–2008మహారాష్ట్ర
1998–2007ఆంధ్ర
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ T20
మ్యాచ్‌లు 16 85 114 32
చేసిన పరుగులు 218 5,326 3,236 489
బ్యాటింగు సగటు 24.22 42.95 37.62 22.22
100లు/50లు 0/1 13/23 9/20 0/3
అత్యుత్తమ స్కోరు 61* 228* 110* 71*
వేసిన బంతులు 0 4,685 2,935 258
వికెట్లు 57 51 8
బౌలింగు సగటు 37.66 46.72 45.12
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a 0 n/a n/a
అత్యుత్తమ బౌలింగు 4/34 5/20 2/23
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 72/– 39/– 9/–
మూలం: Cricinfo, 2009 ఆగస్టు 3

ఎలకా వేణుగోపాలరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రికెట్ ఆటగాడు.[1] ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు, ట్వెన్టీ ట్వెన్టీ పోటీలలో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతరపున ఆడుతున్నాడు.[2]

ఎలకా వేణుగోపాలరావు ఫిబ్రవరి 26, 1982లో విశాఖపట్నంలో జన్మించాడు. కుడి చేయివాటము ఇతని బ్యాటింగ్ శైలి, కుడి చేయి ఆప్ స్పిన్ బౌలింగ్ శైలి కలిగియున్నాడు. ఇతడు 1998–2007 మధ్యకాలములో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆడాడు, తరువాత 2007–2008 మధ్యకాలమున మహారాష్ట్ర తరుపున ప్రస్తుతము రాజస్థాన్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఐ.పి.యల్లో 2008–2010 మధ్యకాలములో డెక్కన్ చార్జర్స్ తరపున, 2011-2013 మధ్యకాలములో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు. 2014 : ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోని సభ్యుడు. భారత క్రికెట్టు జట్టు తరపున 18 వన్డేలు ఆడాడు. అత్యకముగ 61 పరుగులను చేసాడు.

మూలాలు

[మార్చు]
  1. "The missing 'X' factor in Y Venugopala Rao's career". DNA India (in ఇంగ్లీష్). 2019-08-01. Retrieved 2021-02-13.
  2. Subrahmanyam, V. V. "Venugopal Rao talks retirement, best career moments and the road ahead". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-13.

బయటి లింకులు

[మార్చు]