శంతను మహేశ్వరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంతను మహేశ్వరి
జననం (1991-03-07) 1991 మార్చి 7 (వయసు 33)[1]
జాతీయత భారతీయుడు
వృత్తినటుడు, కొరియోగ్రాఫర్, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వరల్డ్ అఫ్ డాన్స్
గంగూబాయి కతియావాడి

శంతను మహేశ్వరి (జననం 7 మార్చి 1991) భారతదేశానికి చెందిన నటుడు, కొరియోగ్రాఫర్, వ్యాఖ్యాత. ఆయన 2017లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 8 లో పాల్గొని విజేతగా నిలిచాడు. అతను ఝలక్ దిఖ్లా జా 9 & నాచ్ బలియే 9 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. మహేశ్వరి 2022లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన గంగూబాయి కతియావాడి సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టాడు

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు
2017 సొమెథింగ్ లైక్ లవ్ రిషబ్ షార్ట్ ఫిల్మ్ [2]
2020 స్పెషల్ డే వేద్ మెహ్రా షార్ట్ ఫిల్మ్ [3]
2022 గంగూబాయి కతియావాడి అఫ్సాన్ రజాక్ తొలి సినిమా [4] [5]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు
2001 క్యా మస్తీ క్యా ధూమ్ పోటీదారు
2002 బూగీ వూగీ
2008 డ్యాన్స్ బంగ్లా డాన్స్
2011–2015 దిల్ దోస్తీ డాన్స్ స్వయం షెకావత్
2011 ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై అతిథి
2013 నాచ్ బలియే 5
2014–2015 యే హై ఆషికీ వాయిస్ పాత్ర
షాన్
బాక్స్ క్రికెట్ లీగ్ 1 పోటీదారు
2015 బిందాస్ నాచ్ అతనే అతిథి
ట్విస్ట్‌వాలా లవ్ వివాన్
ప్యార్ ట్యూనే క్యా కియా రాహుల్
2016-2017 అమ్మాయిలు అగ్రస్థానంలో ఉన్నారు సాహిర్ భాసిన్
బాక్స్ క్రికెట్ లీగ్ 2 పోటీదారు
డే అప్ డే అతనే అతిథి
అమెరికాస్ గాట్ టాలెంట్ 11
ఝలక్ దిఖ్లా జా 9 పోటీదారు 2వ రన్నరప్
2016 బిగ్ బాస్ 10 అతనే అతిథి
2017 MTV బిగ్ ఎఫ్ 2 టెర్రీ
భయం కారకం: ఖత్రోన్ కే ఖిలాడి 8 పోటీదారు విజేత
వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ అతనే అతిథి
ఆసియా యుద్దభూమి - మలేషియా పోటీదారు 4వ స్థానం
2017-2018 MTV లవ్ ఆన్ ది రన్ హోస్ట్
2018 వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ 2 పోటీదారు
డిఐడి లిల్ మాస్టర్స్ 4 హోస్ట్
ఇండియాస్ బెస్ట్  డ్రామెబాజ్
ఐకానిక్ ఇండియా అతనే అతిథి
2019 యే తేరి గాలియన్
కిచెన్ ఛాంపియన్ 5
ఖత్రా ఖత్రా ఖత్రా
నాచ్ బలియే 9 పోటీదారు 4వ రన్నరప్
MTV ఏస్ ఆఫ్ స్పేస్ 2 అతనే అతిథి
జబాంగ్ హోప్ వార్స్

సంగీత వీడియోలు[మార్చు]

సంవత్సరం పేరు గాయకుడు(లు) మూలాలు
2015 సూపర్ గర్ల్ ఫ్రొం చైనా కనికా కపూర్, మికా సింగ్ [6] [7]
2018 ఆజా మహి వె అదితి సింగ్ శర్మ [8]
2019 హాయే ఓయే ఖరాన్, యాష్ కింగ్ [9]
2020 గుడ్ ఖాకే భరత్ గోయల్, యాష్ కింగ్ [10]
2022 తుట్ట్ గయా స్టెబిన్ బెన్ [11]

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర
2018 XXX బిట్టు [12]
2019 మెడికల్లీ యూర్స్ అబీర్ బసు [13]

అవార్డులు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగం పని ఫలితం
2014 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు GR8 ఆన్ స్క్రీన్ కపుల్ (వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్స్) ( వృషికా మెహతాతో పాటు) దిల్ దోస్తీ డాన్స్ గెలుపు[14]
2014 ఇండియన్ టెలీ అవార్డులు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఇండియన్ టెలీ జ్యూరీ అవార్డు (మాసిడాన్ డి'మెల్లోతో పాటు) దిల్ దోస్తీ డాన్స్ Nominated
2015 వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ వరల్డ్ ఆఫ్ డ్యాన్స్, LA 2015 ఛాంపియన్‌షిప్ (దేశీ హాపర్స్‌లో భాగంగా) దేశీ హాప్పర్స్ గెలుపు[15]
2016 ఆసియన్ వ్యూయర్స్ టెలివిజన్ అవార్డులు మేల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అమ్మాయిలు అగ్రస్థానంలో ఉన్నారు Nominated
2017 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు ఇష్టమైన పాపులర్ స్టార్ (పురుషుడు) భయం కారకం: ఖత్రోన్ కే ఖిలాడి 8 Nominated
2017 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు ఉత్తమ నటుడు (పురుషుడు) MTV బిగ్ F సీజన్ 2 Nominated
2018 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు పాపులర్ స్టార్ (పురుషుడు) MTV లవ్ ఆన్ ది రన్ Nominated
2019 ఇండియన్ టెలీ అవార్డులు ఉత్తమ స్టార్ - పాపులర్ (పురుషుడు) నాచ్ బలియే 9 Nominated

మూలాలు[మార్చు]

  1. "Shantanu Maheshwari turns 30 today: Age is just a number, important to be fit and happy". Times of India.
  2. ThoughtProcess Films (24 February 2017). "Something Like Love, a short film starring Shantanu Maheshwari & Sheikh Nadia". Retrieved 24 February 2017 – via YouTube.
  3. Pocket Films (9 May 2020). "Hindi Short Film – Special Day Ft. Sheeba Chaddha and Shantanu Maheshwari A Mother's Day Special". Retrieved 9 May 2020 – via YouTube.
  4. The Statesman (31 January 2020). "TV actor Shantanu Maheshwari to make Bollywood debut with Alia Bhatt's gangster drama 'Gangubai Kathiawadi'". Retrieved 31 January 2020 – via The Statesman.
  5. "Alia Bhatt starrer Gangubai Kathiawadi to release on January 6, 2022". Bollywood Hungama. 30 September 2021. Retrieved 30 September 2021.
  6. T-Series (2 December 2015). "Super Girl From China Video Song- Kanika Kapoor Feat Sunny Leone Mika Singh- T-Series". Retrieved 2 December 2015 – via YouTube.
  7. "When Sunny Leone made TV actor Shantanu Maheshwari nervous - Mid-Day". Retrieved 10 December 2015.
  8. Ganna Official (20 November 2018). "AAJA MAHI VE- Aditi Singh Sharma- Shantanu Maheshwari- Vrushika Mehta- Dahekk-Sakett". Retrieved 20 November 2018 – via YouTube.
  9. Sony Music India (21 March 2019). "Haaye Oye - QARAN ft. Ash King- Elli AvrRam- Shantanu Maheshwari- Vishal Handa". Retrieved 21 April 2019 – via YouTube.
  10. Times Music (19 January 2020). "Gud Khake - Ash King- Shantanu Maheshwari- Reecha Sinha- Bharat Goel". Retrieved 19 January 2020 – via YouTube.
  11. Tutt Gaya ft. Shantanu Maheshwari and Ashnoor Kaur sung by Stebin Ben - Saregama (in ఇంగ్లీష్), 10 May 2022
  12. "Shantanu Maheshwari, Ritvik Dhanjani, Aadar Malik attend trailer launch of ALTBalaji's web series XXX". Retrieved 14 February 2019 – via First Post India.
  13. "Medically Yourrs actor Shantanu Maheshwari: Never tried to build or break an on-screen image". Retrieved 30 May 2019 – via The Indian Express.
  14. "IndianTelevisionAcademy.com". Archived from the original on 7 November 2014. Retrieved 20 July 2016.
  15. "Desi Hoppers win the WOD championship in LA – The Times of India". Retrieved 7 August 2015.