శివకాశి (2006 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివకాశి
దర్శకత్వంఅర్జున్ సర్జా
రచనఅర్జున్ సర్జా (కథ, స్క్రీన్ ప్లే)
జి.కె.గోపీనాథ్ (సంభాషణలు)
నిర్మాతఅర్జున్ సర్జా
తారాగణంఅర్జున్ సర్జా
జగపతి బాబు
వేదిక
గజాల
ఛాయాగ్రహణంకె.ఎస్.సెల్వరాజ్
కూర్పుపి.సాయి సురేష్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
శ్రీరాం ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2006 ఫిబ్రవరి 17 (2006-02-17)
సినిమా నిడివి
157 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శివకాశి 2006లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీరాం ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమాను అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అర్జున్, జగపతి బాబు, వేదిక, గజాల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా ద్వారా వేదిక తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తమిళ సినిమా "మద్రాసి" కి డబ్బింగ్ చేయబడిన సినిమా. సునీల్, ఎం.ఎస్.నారాయణలు తమిళ సినిమాలోని వివేక్, వెన్నిరాదై మూర్తి ల స్థానాలలో నటించారు.[1]

తారాగణం[2][మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్టిల్స్: రవి
  • ఫైట్స్: పవర్ ఫాస్ట్, అమీన్ గని
  • కళ: శ్రీ
  • మాటలు: సాయినాథ్
  • డాన్స్ : రాజు సుందరం
  • కూర్పు: పి.సాయి సురేశ్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.ఎస్.సెల్వరాజ్
  • సంగీతం : డి. ఇమ్మాన్
  • సహనిర్మాత: సుమలత అమరనాథ్
  • కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్ సర్జా

మూలాలు[మార్చు]

  1. "Sivakasi: Cast, Music, Director, Release Date, Stills - fullhyd.com".
  2. "Siva Kasi (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.