శివుడు శివుడు శివుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివుడు శివుడు శివుడు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాణం క్రాంతి కుమార్
రచన పి. సత్యానంద్ (మాటలు)
తారాగణం చిరంజీవి,
రాధిక
సంగీతం కె. చక్రవర్తి
ఛాయాగ్రహణం ఎ. వెంకట్
కూర్పు బి. కృష్ణంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ క్రాంతి చిత్ర
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శివుడు శివుడు శివుడు 1983 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో చిరంజీవి, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు.[2]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

కె. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలన్నీ వేటూరి సుందర్రామ్మూర్తి రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాడారు.

1: నవరస భరితం, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

2: రుద్రేశ్వర వీర , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3: ఆకాశంలో తారా , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి

4: కోతీబావా, గానం:ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

5: ఇది దేవుడి పఠనమా , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6:నరుడు హరుడు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Sivudu Sivudu Sivudu". youtube.com. Tollywood. Retrieved 22 January 2018.
  2. "శివుడు శివుడు శివుడు". cinemachaat.com. Retrieved 22 January 2018.