శీనుగాడు చిరంజీవి ఫ్యాన్
స్వరూపం
శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పూసల రాధాకృష్ణ |
---|---|
నిర్మాణం | ఆకుల శ్రీరాములు |
రచన | పూసల రాధాకృష్ణ |
తారాగణం | ఆకుల విజయవర్ధన్, ఆదిన్ ఖాన్, మాన్సి, నాగబాబు, కొండవలస, కోట శ్రీనివాసరావు |
సంగీతం | శివ కాకాని |
నిర్మాణ సంస్థ | ఎ.ఎస్.ఆర్.క్రియేషన్స్ |
విడుదల తేదీ | నవంబర్ 23, 2005 |
భాష | తెలుగు |
శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ ఎ.ఎస్.ఆర్.క్రియేషన్స్ బ్యానర్‌పై ఆకుల శ్రీరాములు నిర్మించిన తెలుగు సినిమా. పూసల రాధాకృష్ణ దర్శకత్వంలో ఆకుల విజయవర్ధన్, ఆదిన్ ఖాన్, మాన్సి, నాగబాబు, కోట శ్రీనివాసరావు, శివాజీ రాజా, సురేఖ వాణి తదితరులు నటించిన ఈ సినిమా 2005, నవంబర్ 23న విడుదల అయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- ఆకుల విజయవర్ధన్ - శీను
- ఆదిన్ ఖాన్ - అంజలి
- మాన్సి - స్వాతి
- నాగబాబు - నాగబాబు
- కోట శ్రీనివాసరావు - శీను తాతయ్య
- శివాజీ రాజా - శీను అన్నయ్య
- సురేఖ వాణి - శీను వదిన
- ఎం. ఎస్. నారాయణ
- ఎల్. బి. శ్రీరాం
- వేణుమాధవ్
- కొండవలస లక్ష్మణరావు
- నర్సింగ్ యాదవ్
- రవిప్రకాష్
- అనంత్
- గుండు సుదర్శన్
- రవిప్రకాష్ - కుమార్
- జ్యోతి
- అభినయశ్రీ
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: పూసల రాధాకృష్ణ
- నిర్మాత: ఆకుల శ్రీరాములు
- సంగీతం:శివ కాకాని
- సంభాషణలు : పూసల వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: కె.రాజేంద్ర ప్రసాద్
- కూర్పు: నందమూరి హరి
మూలాలు
[మార్చు]- ↑ web master. "Seenugadu Chiranjeevi Fan". indiancine.ma. Retrieved 30 November 2023.