శేషగిరిరావు
స్వరూపం
(శేషగిరి రావు నుండి దారిమార్పు చెందింది)
శేషగిరిరావు తెలుగువారిలో కొందరి పేరు.
- ఆండ్ర శేషగిరిరావు, సుప్రసిద్ధ నాటక కర్త, పత్రికా సంపాదకులు.
- ఆమంచర్ల శేషగిరిరావు, ప్రముఖ సినిమా దర్శకుడు.
- కంచి శేషగిరిరావు, ప్రముఖ రచయిత.
- చల్లా శేషగిరిరావు, పత్రికా సంపాదకులు.
- చీమకుర్తి శేషగిరిరావు, స్వాతంత్ర్య సమరయోధులు, సాహితీవేత్త.
- జొన్నవిత్తుల శేషగిరిరావు, ప్రముఖ నటులు, గాయకులు.
- కొమ్మినేని శేషగిరిరావు, ప్రముఖ సినిమా దర్శకుడు, నటుడు, రచయిత.
- పువ్వాడ శేషగిరిరావు, సుప్రసిద్ధ కవి.
- బుర్రా శేషగిరిరావు, సుప్రసిద్ధ పండితులు.
- రాయచోటి శేషగిరిరావు, ప్రముఖ జర్నలిస్టు.
- రోళ్ళ శేషగిరిరావు, ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త.
- వండాన శేషగిరిరావు, ప్రముఖ వైద్యులు.