శ్రావణ బహుళ విదియ
స్వరూపం
(శ్రావణ బహుళ ద్వితీయ నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
శ్రావణ బహుళ విదియ అనగా శ్రావణమాసములో కృష్ణ పక్షములో విదియ తిథి కలిగిన 17వ రోజు.
సంఘటనలు
[మార్చు]- 1951 : ఖర నామ సంవత్సరం : యోగమిత్రమండలి, మద్రాసు వారిచే వేటూరి ప్రభాకరశాస్త్రి గారి జీవితచరిత్ర ప్రజ్ఞా ప్రభాకరము ప్రచురణ.[1]
జననాలు
[మార్చు]- 1856 : నల సంవత్సరం : తూము రామదాసు ప్రముఖ తెలుగు కవి.
మరణాలు
[మార్చు]- 1935 యువ: అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవి, శతావధాని (జ. 1883)
- 1950 వికృతి: వేటూరి ప్రభాకరశాస్త్రి తెలుగు రచయిత, పరిశోధకుడు. (జ.1888, సర్వజిత్తు)
- మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పుణ్యతిథి
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |