Jump to content

నల

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు
విశ్వనాథ సత్యనారాయణ

నల తెలుగు సంవత్సరాలలో 50వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం రాక్షస, తర్వాత సంవత్సరం పింగళ. ఇది నల్ల అనే పదానికి రూపాంతరం. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ. 1856 - 1857,1916 - 1917, 1976-1977, 2036-37... లా 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన తెలుగు సంవత్సరానికి నల అని పేరు.

1976 : నల నామ సంవత్సరం 31 మార్చి 1976 బుధవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  20 మార్చి 1977 ఆదివారం పింగళ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "నల"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
50 నల 56-57 116-117 176-177 236-237 296-297 356-357 416-417 476-477 536-537 596-597 656-657 716-717 776-777 836-837 896-897 956-957 1016-1017 1076-1077 1136-1137 1196-1197 1256-1257 1316-1317 1376-1377 1436-1437 1496-1497 1556-1557 1616-1617 1676-1677 1736-1737 1796-1797 1856-1857 1916-1917 1976-1977 2036-2037 2096-2097 2156-2157 2216-2217 2276-2277 2336-2337 2396-2397 2456-2457 2516-2517 2576-2577 2636-2637 2696-2697 2756-2757 2816-2817

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

1856 ఏప్రిల్ 6 నుండి 1857 మార్చి 25[3]

[మార్చు]

1916 ఏప్రిల్ 3 నుండి 1917 మార్చి 23[4]

[మార్చు]

1976 మార్చి 30 రాత్రి 22:37 [5] నుండి 1977 మార్చి 19 రాత్రి 12:02[6] వరకు

[మార్చు]

మరణాలు

[మార్చు]

1856 ఏప్రిల్ 6 నుండి 1857 మార్చి 25[3]

[మార్చు]

1976 మార్చి 30 రాత్రి 22:37 [5] నుండి 1977 మార్చి 19 రాత్రి 12:02[6] వరకు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  3. 3.0 3.1 LLP, Adarsh Mobile Applications. "1857 Telugu Festivals, 1857 Telugu Calendar for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-16.
  4. LLP, Adarsh Mobile Applications. "1917 Indian Calendar for Indian Festivals and Indian Holidays". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-16.
  5. 5.0 5.1 "Telugu Calendar March, 1976 | మార్చి, 1976 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2021-04-16.
  6. 6.0 6.1 "Telugu Calendar March, 1977 | మార్చి, 1977 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2021-04-16.
  7. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 214.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నల&oldid=4673188" నుండి వెలికితీశారు