Jump to content

శ్రీమతి కానుక

వికీపీడియా నుండి
శ్రీమతి కానుక
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం అనిల్ కుమార్
నిర్మాణం డి. కాశీవిశ్వనాధరావు
తారాగణం సుమన్,
కీర్తి,
శోభన
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ ధైర్యలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

శ్రీమతి కానుక 1986, అక్టోబర్ 31వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు జి.అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్ర.సం. పాట గాయకుడు(లు)
1 ఎన్ని జన్మల పుణ్యమో ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 ఎవ్వరు వింటారమ్మ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 మంగళగౌరి పి.సుశీల, ఎస్.పి.శైలజ
4 ప్రేమ సీమలకు పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Srimathi Kanuka". indiancine.ma. Retrieved 30 November 2021.