కాల్వ శ్రీరాంపూర్

వికీపీడియా నుండి
(శ్రీరాంపూర్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

"శ్రీరాంపూర్" పేరుగల మరి కొన్ని ప్రాంతాల కొరకు శ్రీరాంపూర్ (అయోమయ నివృత్తి) చూడండి.


శ్రీరాంపూర్
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో శ్రీరాంపూర్ మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో శ్రీరాంపూర్ మండలం యొక్క స్థానము
శ్రీరాంపూర్ is located in Telangana
శ్రీరాంపూర్
తెలంగాణ పటములో శ్రీరాంపూర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°27′10″N 79°31′40″E / 18.452906°N 79.527855°E / 18.452906; 79.527855
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము శ్రీరాంపూర్
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 41,956
 - పురుషులు 21,125
 - స్త్రీలు 20,831
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.55%
 - పురుషులు 59.60%
 - స్త్రీలు 35.37%
పిన్ కోడ్ 505153

శ్రీరాంపూర్ లేదా కాల్వ శ్రీరాంపూర్, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పిన్ కోడ్ : 505153. జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు ఇది 47 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి సమీపంలోని "పాండవుల గుట్ట" పై వీరబ్రహ్మేంద్రస్వామి గుడి ఉంది. ఈ మండలంలో సుమారు 58 చిన్న పెద్ద గ్రామాలున్నాయి. దాధాపు అన్ని గ్రామాలకు రోడ్ కనెక్షన్ ఉంది. బస్సులు, ఆటోల సదుపాయం ఉంది. కొద్ది కాలం క్రితం వరకు పెగడపల్లి గ్రామానికి రోడ్ సదుపాయం లేదు కాని ఒక వంతెన కట్టిన తరువాత ఆ లోటు తీరింది. ఆ గ్రామంలో ఒక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం. ఒక వెంకటేశ్వరాలయం ఉన్నాయి.

కాల్వ శ్రీరాంపూర్

ప్రముఖులు[మార్చు]

సకలజనుల సమ్మె: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 41,956 - పురుషులు 21,125 - స్త్రీలు 20,831

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]