శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం, గొలగమూడి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం
పేరు
స్థానిక పేరు: శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం
స్థానము
దేశము: భారతదేశం
రాష్ట్రము: ఆంధ్రప్రదేశ్
జిల్లా: నెల్లూరు
ప్రదేశము: గొలగమూడి
నిర్మాణశైలి మరియు సంస్కృతి
ప్రధానదైవం: వెంకయ్యస్వామి
ప్రధాన పండుగలు: వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
గొలగమూడి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ప్రచురించిన వాల్ పోస్టర్

శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా గొలగమూడి గ్రామంలో ఉన్నది.

సౌకర్యాలు[మార్చు]

గొలగమూడిలో భక్తుల సౌకర్యార్ధం రూ.7.8 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టారు. ఆలయం ముందు వైభవోత్సవ మండపం నిర్మించారు. పాఠశాల, అన్నదానమునకు వేర్వేరుగా ట్రస్టులు ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధికి 44 ఎకరాల 31 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. అందులో 105 గదులు, పాఠశాల భవనం, భోజనశాల నిర్మించారు.

ఆదాయం[మార్చు]

2006 కు ముందు రూ. 7.69 కోట్ల ఆదాయం ఉండగా, గడిచిన ఐదేళ్లలో రూ.22.12కోట్ల ఆదాయం పెరిగింది.

ఆరాధనోత్సవాలు[మార్చు]

ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో ఆరాధనోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఆరాధనోత్సవాలు జరుగుతున్న రోజుల్లో అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు.


ఇవి కూడా చూడండి[మార్చు]

వెంకయ్యస్వామి

గొలగమూడి

భగవావ్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి సద్గురుకృప - ఆధ్యాత్మిక మాస పత్రిక

మూలాలు[మార్చు]

ఆంధ్రజ్యోతి దినపత్రిక (18-8-2012)

బయటి లింకులు[మార్చు]