శ్రీ సాయిమహిమ
Jump to navigation
Jump to search
శ్రీ సాయిమహిమ | |
---|---|
దర్శకత్వం | అశోక్ కుమార్ |
రచన | శ్రీసాయి (కథ, స్క్రీన్ ప్లే, మాటలు) |
నిర్మాత | ఆర్. వి. రమణమూర్తి |
తారాగణం | సాయిప్రకాష్ |
ఛాయాగ్రహణం | అశోక్ కుమార్ |
కూర్పు | ఉమాశంకర్ బాబు |
సంగీతం | ఆదిత్య పౌడ్వాల్ |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
శ్రీ సాయి మహిమ 2000 లో అశోక్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కన్నడ నటుడైన సాయి ప్రకాష్ సాయిబాబాగా నటించాడు. ఆదిత్య పౌడ్వాల్ సంగీతం అందించాడు. సి. నారాయణ రెడ్డి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాటలు పాడారు.[1]
షిరిడి సాయిబాబా జీవిత కథ ఇది. సాయి బాబా షిరిడీలో వచ్చి స్థిరపడిన తర్వాత జరిగిన సంఘటనలు, సాయి మహిమలు ఈ చిత్ర కథ సారాంశం.
తారాగణం
[మార్చు]- సాయిబాబాగా సాయిప్రకాష్
- మురళీ మోహన్
- జయసుధ
- సుధ
- కాంతారావు
- చలపతిరావు
- జె. వి. రమణమూర్తి
- పి. జె. శర్మ
- అనంత్
- శివపార్వతి
- కావేరి
- బెంగుళూరు పద్మ
- ఢిల్లీ రాజేశ్వరి
- నాగమణి
- రమాదేవి
- విజయలక్ష్మి
- జ్యోతిరెడ్డి
పాటలు
[మార్చు]- సాయి దేవా సాయి దేవా
- షిరిడీయే మా పండరి పురము
- ఎంతెంత దయ నీది ఓ సాయి - రచన: డా.సి. నారాయణరెడ్డి, గానం: ఎస్.జానకి
- కదిలింది శ్రీ సాయి పల్లకి
- నిన్ను గనీ శరణం
- సాయి దివ్య రూపం
- షిరిడీలో దైవం నేనే
- ఓ సాయి కనుమూసినావా
పురస్కారాలు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
2000 | నంది పురస్కారాలు[2] | ఉత్తమ ఛాయాగ్రాహకుడు | అశోక్ కుమార్ | గెలుపు |
2000 | నంది పురస్కారాలు | ఉత్తమ నేపథ్య గాయని | ఎస్.జానకి | గెలుపు |
2000 | నంది పురస్కారాలు | ఉత్తమ కళాదర్శకుడు | గంగాధర్ | గెలుపు |
2000 | నంది పురస్కారాలు | ఉత్తమ కాస్ట్యూం డిజైనర్ | గిరి | గెలుపు |
2000 | నంది పురస్కారాలు | ఉత్తమ డబ్బింగు కళాకారుడు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "శ్రీ సాయి మహిమ సినిమా సమీక్ష". fullhyderabad.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Nandi Awards 2000 Winners List