షంషేరా
Jump to navigation
Jump to search
షంషేరా | |
---|---|
దర్శకత్వం | కరణ్ మల్హోత్రా |
రచన | నీలేష్ మిశ్రా ఖిలా బిష్త్ |
మాటలు | పీయూష్ మిశ్రా |
స్క్రీన్ ప్లే | ఏక్తా పాఠక్ మల్హోత్రా కరణ్ మల్హోత్రా |
నిర్మాత | ఆదిత్య చోప్రా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అనయ్ గోస్వామి |
కూర్పు | శివకుమార్ వి. పనికెర్ |
సంగీతం | మిథూన్ |
నిర్మాణ సంస్థ | యష్ రాజ్ ఫిలింస్ |
విడుదల తేదీ | 22 జూలై 2022 |
సినిమా నిడివి | 159 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాషలు | హిందీ, తెలుగు, తమిళ |
బడ్జెట్ | ₹150 కోట్లు[2][3] |
షంషేరా 2022లో హిందీలో విడుదలైన పీరియాడిక్ యక్షన్ డ్రామా సినిమా. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. రణబీర్ కపూర్, వాణీ కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 24న విడుదల చేసి[4] హిందీతో పాటు తెలుగు[5], తమిళ భాషల్లో సినిమా జులై 22న విడుదలైంది.[6]
నటీనటులు
[మార్చు]- రణబీర్ కపూర్[7]
- వాణీ కపూర్
- సంజయ్ దత్
- అశుతోష్ రాణా
- సౌరభ్ శుక్ల
- రోనిత్ రాయ్
- త్రిధా చౌధురి
- పితోబాష్ త్రిపాఠి
- ఐరావతి హర్షే
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: యష్ రాజ్ ఫిలింస్
- నిర్మాత: ఆదిత్య చోప్రా
- దర్శకత్వం: కరణ్ మల్హోత్రా
- సంగీతం:మిథూన్
- సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి
- స్క్రీన్‌ప్లే: ఏక్తా పాఠక్ మల్హోత్రా, కరణ్ మల్హోత్రా
- కథ: నీలేష్ మిశ్రా, ఖిలా బిష్త్
- మాటలు: యూష్ మిశ్రా
- పాటలు: మిథూన్, కరణ్ మల్హోత్రా, పీయూష్ మిశ్రా
- ఎడిటర్: శివకుమార్ వీ పనికెర్
- కోరియోగ్రఫీ : బృందా, చిన్ని ప్రకాష్, శక్తి మోహన్
మూలాలు
[మార్చు]- ↑ "Shamshera". British Board of Film Classification. Retrieved 14 July 2022.
- ↑ "Will the Ranbir Kapoor-starrer 'Shamshera' bring good tidings for a struggling Bollywood?". Business Toda. Retrieved 19 July 2022.
At a budget of over Rs 150 crore, it has Kapoor playing the lead with Yash Raj Films (YRF) producing this mega project.
- ↑ "Shamshera to Brahmastra: 8 upcoming Indian movies being made on an insane budget of Rs 150 Crore+". GQ India. Retrieved 19 July 2022.
Made on the budget of Rs 150 crore, the trailer of the movie reminds you of various popular titles like Baahubali, Gladiator, RRR and more.
- ↑ telugu (24 June 2022). "'బానిసత్వానికి మించిన నరకం మరోటి లేదు'.. ఆకట్టుకుంటున్న 'షంషేరా' ట్రైలర్". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Namasthe Telangana, NT News (21 June 2022). "'కర్మ వల్ల దొంగలం.. ధర్మంగా స్వతంత్రులం'.. 'షంషేరా' తెలుగు పోస్టర్ విడుదల". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Sakshi (18 July 2022). "ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే." Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Eenadu (18 June 2022). "ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రణ్‌బీర్ 'న్యూలుక్'". EENADU. Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.