Jump to content

షీలా కౌర్

వికీపీడియా నుండి
షీలా(Sheela)
జననంఆగస్టు 2
ఇతర పేర్లుమాయ
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1996–2011
తల్లిదండ్రులుమమత (గృహిణి), ధనంజయన్ (బ్యాంక్ ఉద్యోగి)

షీలా దక్షిణ భారత చలనచిత్ర నటి. బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టిన షీలా, నవదీప్ హీరోగా నటించిన సీతాకోకచిలుక చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

జననం

[మార్చు]

షీలా ఆగస్టు 2న 1996 ధనంజయన్, మమత దంపతులకు చెన్నైలో జన్మించింది.

సినిమా రంగం

[మార్చు]

బాలనటిగా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టిన షీలా, మొదటిసారిగా పూం కాట్రుతిరుంబుమా అనే చిత్రంలో నదియాకి కూతురుగా నటించింది.[1] మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన డుండుండుం చిత్రంలో కడా బాలనటిగా నటించింది. బాలనటిగా దాదాపు 20 సినిమాల వరకు నటించింది.[2] 2006లో నవదీప్ హీరోగా నటించిన సీతాకోకచిలుక చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన షీలా తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]
సంవత్సరంచిత్రంపేరుపాత్రపేరుభాషఇతర వివరాలు
1996పూవే ఉనక్కగమీనాతమిళం
1998గోల్ మాల్ఐశ్వర్య కోడలుతమిళం
1999మాయజయసూర్యతమిళం
2001నందచిత్రతమిళం
దీనప్రియాతమిళం
డుం డుం డుంతమిళం
2006ఇలవట్టంలక్ష్మీతమిళం
సీతాకోక చిలుకతెలుగు
2007వీరస్వామిసెంథిమిజాతమిళం
రాజు భాయ్అంజలితెలుగు
చీనా తనా 001ప్రియాతమిళం
హలో ప్రేమిస్తారానందినితెలుగు
కన్నాఅన్నపూరణీ రఘునాథన్తమిళం
2008వేదవేదతమిళం
పరుగుమీనాక్షి నీలకంఠంతెలుగు
మాయాబజార్మాయమలయాళం
2009మస్కామంజు సింహాచలంతెలుగు
ప్రేమ్ కహానీ[3]సంధ్యకన్నడ
2010అదుర్స్నందుతెలుగు
తంతోన్నిహెలెన్మలయాళం
మేకప్ మాన్సూర్యమలయాళం
2011పరమ వీర చక్రషీలాతెలుగు

మూలాలు

[మార్చు]
  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "షీలా , Sheela". tollywoodphotoprofiles.blogspot.in. the original నుండి 19 మార్చి 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2017.
  2. మూవీస్ రెడిఫ్. "Telugu films gave me name and fame". movies.rediff.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2017.
  3. తెలుగు వెబ్ దునియా. "టైట్ ఫిట్స్‌లో సెక్సీ షీలా బాడీ లుక్... లుక్!!". www.telugu.webdunia.com. the original నుండి 6 మార్చి 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=షీలా_కౌర్&oldid=4348871" నుండి వెలికితీశారు