Jump to content

షూట్ అవుట్ ఎట్ ఆలేర్

వికీపీడియా నుండి
షూట్ అవుట్ ఎట్ ఆలేర్‌
జానర్
  • యాక్షన్
  • క్రైమ్
  • డ్రామా
రచయితఆనంద్ రంగ
దర్శకత్వంఆనంద్ రంగ
తారాగణంప్రకాష్ రాజ్
శ్రీకాంత్
దేశం భారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్సుష్మిత కొణిదెల
విష్ణు ప్రసాద్
నిడివి32-49 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీగోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ5
వాస్తవ విడుదల25 డిసెంబర్ 2020 –
25 డిసెంబర్ 2020
బాహ్య లంకెలు
Website

షూట్ అవుట్ ఎట్ ఆలేర్‌ 2020లో తెలుగులో విడుదలైన వెబ్‌ సిరీస్‌. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల, విష్ణుప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్ రంగా దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో 8 ఎపిసోడ్స్ తో నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ టీజర్‌ను నవంబరు 13,[1] 2020న, ట్రైలర్‌ను డిసెంబరు 8న విడుదల చేసి,[2] 25 డిసెంబరు 2020న ‘జీ 5’ ఓటీటీలో వెబ్‌సిరీస్‌ విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాతలు: సుష్మిత కొణిదెల,[4] విష్ణుప్రసాద్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్‌ రంగా
  • సంగీతం: నరేష్‌ కుమారన్
  • సినిమాటోగ్రఫీ: అనిల్‌ బండారి
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శరణ్య

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (14 November 2020). "సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో షూట్ ఔట్ ఎట్ ఆలేరు టీజర్". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  2. Telangana Today (11 December 2020). "Trailer of Shoot-out at Alair unveiled". Archived from the original on 11 December 2020. Retrieved 26 October 2021.
  3. Andrajyothy (8 November 2020). "డిసెంబర్‌ 25న 'షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు'". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  4. Sakshi (23 December 2020). "కొత్త విభాగంలో అక్క ఫైటర్‌: రాంచరణ్‌". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.