షోరనూర్-మంగళూరు రైలు మార్గం
స్వరూపం
షోరనూర్-మంగళూరు రైలు మార్గము | |||
---|---|---|---|
అవలోకనం | |||
రకము (పద్ధతి) | ప్రాంతీయ రైలు మార్గం | ||
స్థితి | పనిచేస్తోంది | ||
లొకేల్ | పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్, దక్షిణ కన్నడ జిల్లాలు | ||
చివరిస్థానం | షోరనూర్ జంక్షన్ మంగళూరు సెంట్రల్ | ||
స్టేషన్లు | 40+ | ||
వెబ్సైట్ | [1] | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 1907 | ||
యజమాని | భారతీయ రైల్వేలు | ||
నిర్వాహకులు | దక్షిణ రైల్వే లోని పాలక్కాడ్ డివిజను | ||
సాంకేతికం | |||
లైన్ పొడవు | 328 కి.మీ. (203.81 మై.) | ||
ట్రాక్ పొడవు | 328 కి.మీ. (203.81 మై.) | ||
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||
|
షోరనూర్-మంగళూరు శాఖ దక్షిణ రైల్వే జోన్లోని పాలక్కాడ్ డివిజన్ పరిధిలో ఉన్న రైలు మార్గం. ఇది విద్యుద్దీకరించబడిన బ్రాడ్ గేజ్ మార్గం. కేరళలోని షోర్నూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభమై కర్ణాటకలోని మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ముగుస్తుంది. ఈ లైన్ తిరూర్, కోజికోడ్, వటకర, తలస్సేరి, కన్నూర్, పయ్యన్నూర్, కన్హంగాడ్, కాసర్గోడ్ వంటి ప్రధాన పట్టణాల గుండా వెళుతుంది. [1]
ఈ మార్గం వయనాడ్ జిల్లా మినహా కేరళలోని మలబార్ ప్రాంతంలోని జిల్లాలన్నిటి గుండా వెళ్తుంది. నేత్రావతి నదిని దాటి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ముగుస్తుంది.
షోరనూర్-మంగళూరు సెక్షన్ వ్యూహాత్మక మార్గం. మలబార్ ఆర్థిక వ్యవస్థకు ఇది జీవనాధారం. ఇది ఈ ప్రాంతాల్లోని ముఖ్యమైన నగరాలను అనుసంధానిస్తుంది. కేరళ నుండి తుళునాడు, కొంకణ్, ముంబైకి మార్గం. [2]
మూలాలు
[మార్చు]- ↑ Budget Archived 2010-08-23 at the Wayback Machine, Southern Railway, Retrieved 03 October 2018
- ↑ Sailent Features[permanent dead link], Southern Railway, Retrieved 03 October 2018