సతీ సులోచన (1961 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీసులోచన
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం రజనికాంత్ సబ్నవీస్
నిర్మాణం ఎస్. రజనీకాంత్,
డి.వి. సూర్యారావు,
కె. మాధవరావు
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీ దేవి,
ఎస్.వి.రంగారావు,
సంధ్య,
కాంతారావు,
రాజశ్రీ
సంగీతం టి.వి. రాజు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సతీ సులోచన ఇది 1961లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి మరో పేరు ఇంద్రజిత్. నందమూరి తారక రామారావు ఇంద్రజిత్ గా, ఎస్.వి. రంగారావు రావణుడుగా నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్రధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి ఎన్.టి.ఆర్.తో తిరిగి నిర్మించారు. కాంతారావు రాముని పాత్ర ధరించారు. సులోచనగా అంజలి నటించారు.[1][2]

పాటలు[3]

[మార్చు]
  1. ఆడవే వయారి అమరపాల హృదయహారి నాట్యసుందరి - పి.బి. శ్రీనివాస్, గాయని?
  2. ఓ ప్రియతమా ఓ ప్రియతమా మనసైన - ఘంటసాల, సుశీల - రచన: క్రాంతి కుమార్ G
  3. ఓ హృదయేశా కానగ రారా నిను విడ మనగ నేరనరా - సుశీల
  4. కనరా రాజ చేకొనరా సొగసు చిలికే నారినిరా మనసైన అందాల - ఎస్. జానకి
  5. కరుణాపయోనిధే శరణంటిరా విభో కరుణించుమా ప్రభో - ఎ.పి. కోమల
  6. జై జై జై మేఘనాధా అధిలోకచాప అజేయ - కె. జమునారాణి, బి. వసంత బృందం
  7. దీనను బ్రోవగ రావేల మౌనము బూనకు ఈవేళ - సుశీల
  8. నమో నమో నారాయణా లోకావనా - పి.బి. శ్రీనివాస్
  9. నిదురింతువా దేవా నీ భక్తావళి ఇటు శోకించగా పరిపాలించవా - సుశీల బృందం
  10. పలుకవే తీయగా పాడవే హాయిగా ముల్లోకాలకు సుఖసంజీవమే - సుశీల బృందం
  11. పుట్టుకగలట్టి ప్రతి జీవి గిట్టులన్న బ్రహ్మ వాక్యంబు (పద్యం) - మాధవపెద్ది
  12. వినరయ్యా రామకథా శ్రీరఘుకులమౌళి పుణ్యకథ - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
  13. శేషతల్పమున హాయిగా పవళించు ఆదిదేవా (పద్యం) - సుశీల
  14. సురలన్ బారగద్రోలి వైభవమ్ములను దూరాడినాడు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రభూమి, నాకు నచ్చిన చిత్రం (24 April 2017). "నాకు నచ్చిన చిత్రం (సతీ సులోచన)". బి.రుక్మిణీదేవి. Archived from the original on 7 సెప్టెంబరు 2017. Retrieved 4 May 2018.
  2. "Sathi Sulochana (1961)". Indiancine.ma. Retrieved 2020-09-29.
  3. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్యలంకెలు

[మార్చు]