సముద్రం

వికీపీడియా నుండి
(సముద్రాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సముద్రం

సముద్రం, భూమిపైన పెద్ద పెద్ద జలరాశుల గురించి చెప్పడానికి వాడే పదం. తెలుగు భాషలో సముద్రానికి వికృతి పదం సంద్రం. అయితే ఈ పదం వాడుకలో కొంత అస్పష్టత ఉంది. మహాసముద్రాలలో భాగంగా ఉన్న ఉప్పునీటి భాగాలకు వివిధ సముద్రాలుగా పేర్లు పెట్టారు. అయితే మహాసముద్రంతో సంబంధం లేకుండా భూపరివేష్ఠితమైన ఉప్పునీటిరాశులను కూడా సముద్రాలు అంటుంటారు (ఉదా: అరల్ సముద్రం). పెద్ద పెద్ద మంచినీటి సరస్సులను కూడా భూమిమీది సముద్రాలు అని అంటుంటారు.

తరంగాలు పాస్ అయినప్పుడు అణువుల కదలిక

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సముద్రం&oldid=3685451" నుండి వెలికితీశారు