సరస్వతి (అయోమయ నివృత్తి)
Appearance
దేవతలు, పురాణ వ్యక్తులు
[మార్చు]- సరస్వతి ప్రముఖ హిందూ దేవత.
భౌగోళికం
[మార్చు]- సరస్వతీ నది, ఉత్తర భారతదేశంలోని నది.
వ్యక్తులు
[మార్చు]- సరస్వతి గోరా, ప్రముఖ నాస్తికవాది గోరా భార్య.
- స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు, హిందు ధర్మ పునఃస్థాపనకు కృషి చేశాడు .
- ఎలకూచి బాలసరస్వతి - భర్తృహరి సుభాషితం నీతి శతకం, యాదవరాఘవపాండవీయం రచయిత
- సురభి బాలసరస్వతి - నటి
- రావు బాలసరస్వతి - గాయని
పరిసర విజ్ఞానం
[మార్చు]- సరస్వతీ ఆకు, ఆయుర్వేద ఔషధ సంబంధమైన మొక్క, బ్రహ్మీ అని కూడా పిలుస్తారు.
స్థలాలు
[మార్చు]- సరస్వతి విలాసపురం, చిత్తూరు జిల్లా, నగరి మండలానికి చెందిన గ్రామం.
- సరస్వతిపల్లె, వైఎస్ఆర్ జిల్లా, రామాపురం (వైఎస్ఆర్ జిల్లా) మండలానికి చెందిన గ్రామం