మీరు లాగిన్ అయి ఉంటే, మీ తెరకు పైన కుడి పక్కన కొన్ని లింకులను చూడవచ్చు:
మీ వాడుకరిపేరు మీ వాడుకరి పేజీకి తీసుకువెళ్తుంది. అక్కడ మీ గురించిన సమాచారాన్ని చేర్చుకోవచ్చు.
చర్చ మీ చర్చ పేజీ. మీకు సందేశం ఇవ్వదలచినవాళ్ళు అక్కడే రాస్తారు.
ప్రయోగశాల మీ వాడుకరి స్థలంలో ఉన్న ప్రయోగశాల. ఇక్కడ మీరు వికీపీడియా చెడిపోతుందేమోనన్న బెంగేమీ లేకుండా దిద్దుబాటుకు సంబంధించిన ప్రయోగాలు చేసుకోవచ్చు.
అభిరుచులు మీ అభిరుచులకు అనుగుణంగా సెట్టింగులు చేసుకునే స్థలం.
వీక్షణ జాబితా మీరు గమనిస్తూ ఉన్న పేజీల్లో ఇటీవల జరిగిన మార్పులను చూపిస్తుంది (ఏ ఈ జాబితా లోకి చేర్చాలంటే ఆ పేజీకి పైన ఉన్న నక్షత్రం గుర్తును నొక్కండి.)
నా మార్పులు మీరు చేసిన దిద్దుబాట్లన్నిటినీ చూపిస్తుంది.